Home » Entertainment » Anushka Sharma Latest Video Viral In Social Media
Entertainment

Anushka Sharma : గాలికి మొత్తం ఎగిరిపోయాయి.. అనుష్క శర్మ అందాల వీడియో… కుర్రాళ్ళు తట్టుకోలేరు..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: January 24, 2023 6:10 pm
Advertisement

Anushka Sharma : బాలీవుడ్ హీరోయిన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అందరికీ సుపరిచితురాలే. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అనుష్క శర్మ అనేక హిట్ చిత్రాలు చేయడం జరిగింది. షారుఖ్ మరియు సల్మాన్ ఇంకా చాలామంది పెద్ద హీరోలతో నటించింది. ఆ తర్వాత క్రికెటర్ విరాట్ కోహ్లీనీ ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లయిన తర్వాత అనుష్క శర్మ సినిమాల పరంగా చాలా స్పీడ్ తగ్గించడం జరిగింది.

Advertisement

చాలా వరకు ఫ్యామిలీ పర్సన్ అయిపోయింది.కోహ్లీ ఆడే ఆట తీరును ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ ఉంటది. అయితే రీసెంట్ గా ఒక బీచ్ ఒడ్డున… అనుష్క శర్మ ఓ కార్యక్రమానికి వెళ్లడం జరిగింది. ఆ సమయంలో ఆమె వేసుకున్న దుస్తులకి సముద్రం నుండి వస్తున్న గాలికి… ఆమె అందాలు మొత్తం కెమెరాలు ముందు చిక్కాయి. ఎద అందాలు మొత్తం కనబడిపోయాయి.

Anushka Sharma latest video viral in social media

Advertisement

ఆమె వేసుకుని డ్రెస్ గాలికి ఎగిరిపోతూ ఉండటంతో .. కెమెరాల ముందు కవర్ చేసుకోలేక అనుష్క పడిన తిప్పలు వీడియోలో చాలా వైరల్ అయింది. ఒకానొక దశలో ఫ్రంట్ పార్ట్ బట్టలన్నీ కూడా ఎగిరిపోయే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో జాగ్రత్తపడిన అనుష్క శర్మ వెంటనే పక్కనే ఉండే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్లి సరి చేసుకోవడం.. మంచిదయింది. ఈ వీడియో భారీ ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి