Home » Entertainment » Anushka Sharma Shared Her Glamorous Pics
Entertainment

Anushka Sharma : ఓ మై గాడ్.. అనుష్క శర్మ అలా అందాలన్నీ చూపించేసిందేంటి..

Authored By
mallesh
The Telugu News | Updated on: November 12, 2021, 10:15 pm
Advertisement

Anushka Sharma : బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుష్క శర్మ‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెటర్ విరాట్ కోహ్లీని మ్యారేజ్ చేసుకున్న అనుష్క తన క్రేజ్ ఇంకా పెంచేసుకుందని చెప్పొచ్చు.   ఆదిత్య చోప్రా డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘రబ్ నే బనా ది జోడి’ ఫిల్మ్‌తో హీరోయిన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్యూ అయిన ఈ భామ.. టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.

Advertisement

సోషల్ మీడియాలో అనుష్క శర్మకు చాలా మంది ఫాలోవర్సే ఉన్నారు. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా అనుష్క శర్మ పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో   బాగా వైరలవుతోంది. సదరు ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘ఓ మై గాడ్..   వెరీ నైస్.. యూ ఆర్ ఆన్ ఫైర్’ అని కామెంట్స్ చేస్తున్నారు….

anushka sharma shared her glamorous pics

Advertisement

Anushka Sharma : పాప పుట్టిన తర్వాత కూడా గ్లామర్ క్వీన్‌గా అనుష్క..

‘గ్రేజియా’ మ్యాగజైన్ కోసం దిగిన సదరు ఫొటోను అనుష్క ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు చేసింది.సదరు ఫొటోలో అనుష్క శర్మ బ్లాక్ టాప్‌లో గార్జియస్‌గా కనబడుతోంది. ఓ అమ్మాయి పుట్టినప్పటికీ అనుష్క ఇంత అందంగా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు…

అనుష్క శర్మ బ్లాక్ టాప్‌లో భారీ ఎద అందాలు చూపుతూ చూపులతోనే మత్తెక్కిస్తోంది. ఇకపోతే ఈ భామ తన కూతురు వామికా పుట్టిన తర్వాత సిల్వర్ స్క్రీన్‌పైన కనబడలేదు. ‘అంగ్రేజీ మీడియం’ఫిల్మ్‌లో అనుష్క శర్మ స్పెషల్ నెంబర్‌లో కనిపించింది….

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి