Anushka Sharma : విరాట్ కోహ్లీ స‌తీమ‌ణి ఏంది ఇంతలా రెచ్చిపోయింది.. ఈ మ‌ధ్య కాలంలో ఇలా చూసి ఉండం..!

Anushka Sharma : భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స‌తీమ‌ణి, ప్ర‌ముఖ హీరోయిన్ అనుష్క శ‌ర్మ ఇటీవ‌లి కాలంలో సినిమాలు చేయ‌డం చాలా త‌గ్గించింది. అలానే సోష‌ల్ మీడియాలోను అందాల ఆర‌బోత త‌గ్గించింది.కొన్నాళ్లుగా నటనతో పాటు సినిమా నిర్మాణాల్లో భాగమవుతున్న ఈ బ్యూటీ.. ఇటీవ‌ల‌ తన నిర్మాణ సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఆ బ్యానర్‌ కోసం పనిచేయనని, తన సమయాన్ని మొత్తం ఓ తల్లిగా గడుపుతూ, నటనకే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొంది.

అనుష్క శ‌ర్మ విలక్షమైన పాత్రల్లో నటిస్తూ, ఆ పాత్రలకు తానే సరైన నటినని నిరూపించుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొన్న ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా తనలో హాట్‌నెస్ ఏ మాత్రం తగ్గలేదని పలు ఫోటోషూట్స్‌లో నిరూపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో క్యూట్, హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 57.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక అనుష్క శర్మ, విరాట్ కోహ్లి కొన్నేళ్లు ప్రేమించుకుని .. డేటింగ్ చేసి ఒకరికొకరు ఇష్టపడి ఒకింటివారయ్యారు. వీళ్లకు వామిక అనే పాప కూడా ఉంది.తాజాగా అనుష్క శ‌ర్మ బ్లాక్ డ్రెస్‌లో ఎద అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేసింది.

anushka sharma stunning looks

Anushka Sharma : అనుష్క త‌గ్గేదే లే..

క్యూట్ క్యూట్ అందాల‌తో కేక పెట్టిస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. ఎద అందాల‌ని ఇలా య‌దేచ్ఛ‌గా ఆర‌బోయ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు థ్రిల్ అవుతున్నారు. ఇటీవ‌లి కాలంలో అనుష్క ఇలా ఎప్పుడు చేయ‌లేదంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం అనుష్క శ‌ర్మ క్యూట్ లుక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక అనుష్క శర్మ కేవలం హీరోయిన్‌‌గానే కాకుండా.., నిర్మాతగా అనుష్క విజయపథంలో దూసుకుపోతున్నారు. సంపాదనలోనూ తగ్గేదేలే అంటూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది.

Recent Posts

Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తింటే మంచిదా, దాని విశిష్ట‌త ఏంటి?

Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…

53 minutes ago

7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…

2 hours ago

Coffee : రోజుకి 2 కప్పుల కాఫీ తాగారంటే చాలు… యవ్వనంతో పాటు,ఆ సమస్యలన్నీ పరార్…?

Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…

3 hours ago

Mars Ketu Conjunction : 55 ఏళ్ల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోనికి సంయోగం… ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం…?

Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…

4 hours ago

Wife : అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్తనే చంపిన భార్య..!

Wife  : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…

13 hours ago

AP Farmers : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన‌ మంత్రి అచ్చెన్నాయుడు..!

AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…

14 hours ago

Pawan Kalyan : బాలినేని కి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లేనా..?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…

15 hours ago

Roja : బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో !

Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…

16 hours ago