
Anushka Shetty : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా.. సరైన అవకాశాలు రావాలి. సరైన అవకాశాలు వచ్చినా కూడా వాటిని నిలబెట్టుకోవాలి. లేకపోతే ఎన్ని సినిమాలు సక్సెస్ అయినా.. ఎంత పేరు ఉన్నా.. అవేవీ పనిచేయవు. ఇంకో అవకాశం రావాలంటే చాలా కష్టపడాలి. ప్రస్తుతం దేవసేన అనుష్క శెట్టి పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే.. తను సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన స్టార్. రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా నటించింది అంటేనే అర్థం చేసుకోవచ్చు.. తనకు ఎంత స్టార్ డమ్ ఉందో.
కానీ.. తనకు ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు.. ఏ వుడ్ లోనూ అవకాశాలు లేవు. బాహుబలి తర్వాత ఏ సినిమాల్లోనూ నటించలేదు అనుష్క శెట్టి. అయితే.. కుర్ర హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి అనుష్క ఓ సినిమాలో కనిపించబోతోంది. ఆ సినిమాలో తనది గెస్ట్ రోల్. ఆంటీ రోల్ లో అనుష్క కనిపించబోతోంది. ఆంటీ రోల్ అనగానే నెటిజన్లు ఊరుకుంటారా.. తనపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. అది పక్కన పెడితే.. కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ మొదటి భర్త విజయ్ దర్శకత్వంలో అనుష్క మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలు.. అతడితో ఎందుకు అనుష్క కమిట్ అయింది అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Anushka Shetty acting in amalapaul divorced husband vijay direction
సరే.. కమిట్ అయితే అయింది కానీ.. వ్యభిచారి పాత్రలో నటించడం ఏంటి.. తనకు వేరే సినిమాలే దొరకడం లేదా. ఇప్పటికే వ్యభిచారిగా అనుష్క కనిపించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆ విజయ్ అస్సలు మంచి వ్యక్తి కాదని.. అందుకే అమలా పాల్ ఆయనకు విడాకులు ఇచ్చిందని అంటున్నారు. ఈనేపథ్యంలో అతడి డైరెక్షన్ లో నటించేందుకు అనుష్క ఎందుకు ఒప్పుకుంది అంటూ తన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. చప్పుడు చేయకుండా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వక ఎందుకు అనుష్క నీకు ఈ వయసులో సినిమాలు.. ఇలాంటి సినిమాలు అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.