Home » Entertainment » Anushka Shetty Parents Meet Prabhas Mother
Entertainment

Prabhas – Anushka : అనుష్కతోనే ప్రభాస్ పెళ్లి? ప్రభాస్ అమ్మను కలిసిన అనుష్క పేరెంట్స్.. ముహూర్తం ఎప్పుడు?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: February 5, 2023, 2:00 pm
Advertisement

Prabhas – Anushka : ఇది కదా న్యూస్ అంటే… మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ప్రభాస్ కు అనుష్క అయితే బెస్ట్ జోడీ అని అది చాలా సినిమాల్లో తెలిసిపోయిందని ప్రభాస్ అభిమానులు అంటుంటారు. మిర్చి, బాహుబలి సినిమాలో వీళ్లు కలిసి జోడీగా నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ కు సరైన జోడీ అంటే అనుష్కే అంటున్నారు. మిర్చి సినిమా దగ్గర్నుంచి ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని..

Advertisement

anushka shetty parents meet prabhas mother

ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది అనే దానిపై అభిమానులకు క్లారిటీ ఇచ్చారు ఇద్దరూ. తాము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చాలా సార్లు చెప్పుకొచ్చారు. అయినా కూడా సోషల్ మీడియా వాళ్లిద్దరికీ చాలా సార్లు పెళ్లి చేసేసింది. దానికి కారణం కూడా ఉంది. పబ్లిక్ లో వాళ్లు చాలా క్లోజ్ గా ఉండటంతో నిజంగానే వాళ్ల మధ్య ఏదో ఉందని అనుకున్నారు జనాలు. అయితే.. ఇటీవల ప్రభాస్ తల్లిని, అనుష్క పేరెంట్స్ కలిశారట. ఇరు కుటుంబాల పెద్దలు కలిసి కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారట.

Advertisement

anushka shetty parents meet prabhas mother

Prabhas – Anushka : ప్రభాస్, అనుష్క పెళ్లి గురించి మాట్లాడటానికే మీట్ అయ్యారా?

ప్రభాస్ కు ఇప్పటికే వయసు మీద పడుతుండటంతో.. ఎలాగైనా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. కృష్ణంరాజు బతికి ఉన్నప్పుడే ప్రభాస్ పెళ్లి చూడాలని అనుకున్నా అది కుదరలేదు. కనీసం ఇప్పుడైనా ప్రభాస్ పెళ్లి చేయాలని ఆయన కుటుంబ సభ్యులు మంకు పట్టు పడుతున్నారట. అందుకే అనుష్క పేరెంట్స్.. ప్రభాస్ తల్లిని కలిశారా? ఇద్దరినీ ఒక్కటి చేయబోతున్నారా? ఇద్దరికీ పెళ్ల చేస్తే ముహూర్తం ఎప్పుడు. అసలు ఇంతకన్నా గొప్ప న్యూస్ ఉంటుందా? అంటూ ప్రభాస్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మరి.. అఫిషియల్ గా వాళ్లు ప్రకటిస్తే కానీ.. మనం ఏం చేయలేం.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి