
Anushka Shetty : చివరికి అతన్ని మెచ్చిన అనుష్క.. జేజమ్మ ఇంట మొదలైన పెళ్లి పనులు..!
Anushka Shetty : తెలుగులో ఎంతో మంది హీరోయిన్లుగా సందడి చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో సందడి చేస్తోన్న అనుష్క శెట్టి.. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులు చేస్తూనే ఉంది. 2005లో విడుదలైన సూపర్ చిత్రంతో దర్శకుడు పూరి జగన్నాధ్ అనుష్కను వెండితెరకు పరిచయం చేశాడు. విక్రమార్కుడు, అరుంధతి, బిల్లా వంటి చిత్రాలు స్టార్ హీరోయిన్ చేశాయి. బాహుబలి సిరీస్ తో ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకుంది. అయితే అనుష్క-ప్రభాస్ కలిసి నాలుగు చిత్రాలు చేశారు. బిల్లా చిత్రం కోసం మొదటిసారి కలిసిన ఈ స్టార్స్.. మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో జతకట్టారు.
ఈ క్రమంలో ప్రభాస్- అనుష్క పెళ్లి అంటూ మీడియా పలుమార్లు కథనాలు ప్రచురించింది. ఈ పుకార్లను ప్రభాస్-అనుష్క కొట్టిపారేశారు. ఇక ఈ మధ్య అనుష్క ఓ నిర్మాతను వివాహం చేసుకోబోతుందంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి. అవన్నీ రూమర్స్ అని తేలిపోయాయిజ తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. అనుష్క ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ మారింది. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తిని అనుష్క ఫ్యామిలీ ఓకే చేసినట్టు సమాచారం. అతడు చాలా అందంగా ఉన్నాడని, అతనితో పెళ్లికి అనుష్క కూడా ఓకే చెప్పిందని ,కాకపోతే కాస్త టైమ్ అడిగిందని సమాచారం.
Anushka Shetty : చివరికి అతన్ని మెచ్చిన అనుష్క.. జేజమ్మ ఇంట మొదలైన పెళ్లి పనులు..!
త్వరలోనే అనుష్క పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే.అయితే తాజాగా అనుష్క తన కొత్త సినిమాపై అఫిషియల్‌గా ఎనౌన్స్‌మెంట్ చేసింది. ‘కథానర్’ అనే సినిమాలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ళ తర్వాత మొదటిసారి మలయాళం సినిమాలో నటించబోతుంది అనుష్క.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.