Home » Entertainment » Anveshi Jain At Biggest Holi Bash Dunk Fest 2023
Entertainment

Anveshi Jain : అన్వేషి జైన్ అందాలకీ కుర్రోళ్ళు ఫిదా… అవేం సైజులు అంటూ హాట్ కామెంట్స్ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 8, 2023 7:33 pm
Advertisement

Anveshi Jain : గత ఏడాది రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఐటమ్ సాంగ్ లో అన్వేషి జైన్ మెరిసిన సంగతి తెలిసిందే. ఉత్తరాదిలో హిందీ బిగ్ బాస్ తో ఫేమస్ అయిన అన్వేషి జైన్ సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అదరగొట్టే అందాల ఫోటోలతో సోషల్ మీడియాలో కొర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటది. అన్వేషి జైన్ ఫోటో షేర్ చేసింది అంటే ఇక లైకుల బాక్స్ బద్దలై పోవాల్సిందే. కామెంట్లు మరి దారుణంగా వస్తాయి. అంత రెచ్చగొట్టే తరహాలో ఫోటోలకు ఫోజులిస్తూ…

Advertisement

Anveshi Jain At Biggest Holi Bash Dunk Fest 2023

లుక్స్ తో ఎంత పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటది. ఇటీవలే రవితేజ రామారావు వాన్ డ్యూటీ సినిమాలో సీసా మూవీ ఐటెం సాంగ్ తో దక్షిణాదిలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది.కానీ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఐటెం సాంగ్ లో అన్వేషి అందాలు బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ప్రస్తుతం వెబ్ సిరీస్… హిందీలో పలు సినిమాలతో కెరియర్ కొనసాగిస్తూ ఉంది. కెరియర్ స్టార్టింగ్ లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో కుటుంబ బంధాలు బంధుత్వాలు

Advertisement

గురించి తనదైన శైలిలో స్పీచ్ లు ఇచ్చేది. ఆ రకంగా అన్వేషి జైన్ ఇచ్చే ప్రసంగాలకు ఎంతోమంది అభిమానులుగా మారారు. అదే సమయంలో మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఆమె రాణించింది. ఇలా ఉంటే ఇటీవల హోలీ సంబరాలలో పాల్గొంది. వైట్ డ్రెస్ లో అన్వేషి జైన్ అందాలకు కెమెరాలు తలుక్కుమన్నాయి. ఆమె ఎద అందాలు హైలెట్ అవటంతో కామెంట్లలో కుర్రోలు అవేం సైజులు అంటూ కామెంట్లు చేస్తున్నారు. పొంగిపోతున్న అన్వేషి జైన్ ఎద అందాల వీడియో కుర్రాలను ఔరా అనిపించేలా చేస్తుంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి