Anveshi Jain : భారీ అందాలను మోస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది రవితేజ హీరోయిన్ అన్వేషి జైన్. ఈ అమ్మడు స్లిమ్‌గా ఉన్నా తన ఎద అందాలు మాత్రం మోయలేనంతగా ఉన్నాయని అప్పట్లో కామెంట్స్ చేసింది. అవే తనకు ప్లస్ అని.. మైనస్ అని కూడా చెప్పింది. ఈ అందంతోనే తనకు అవకాశాలు వస్తున్నాయని కొందరు అంటున్నారు. మరికొందరు తనకు క్యాన్సర్ ఉందని కామెంట్స్ చేస్తున్నారట..
అన్వేషి ఇండస్ట్రీలోని విచిత్రంగా ఎంట్రీ ఇచ్చింది. ‘నా పేరు సీసా’ అనే మూవీతో నటి అన్వేషిజైన్ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అనంతరం ‘సీకాకుళం సారంగా’ అనే పాటతో తనలోని టాలెంట్‌ను బయట పెట్టింది. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో కలిసి ఈ అమ్మడు నటించింది. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. కానీ అందులోని సీకాకుళం సారగంగా అనే పాటతో అన్వేషి తన పాపులారిటీని పెంచుకుంది. అందం, అభినయంతో పాటు తన డెడ్లీ గ్లామర్‌తో యువతను రెచ్చకొడుతుంది ఈ అమ్మడు. ఒకే ఒక్క సాంగ్ ద్వారా ఇంత ఫేమస్ అవ్వడం ఇంతవరకు ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ప్రస్తుతం అన్వేషి పేరు ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
కాగా, అన్వేషి జీవితాల్లో పెద్దగా వెలుగులు లేవని చెబుతోంది ఈ బ్యూటీ.ఎందుకంటే అన్వేషి జీవితం ఒక చీకటి గది వంటిదని తన పాత రోజులను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యింది. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్వేషి మాట్లాడుతూ.. తను చాలా వేధింపులను ఎదుర్కొన్నానని.. కాస్టింగ్ కౌచ్ కూడా చూశానని.. ఓ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. తన ప్రైవేట్ పార్ట్స్ నొక్కాడని చెప్పుకొచ్చింది. తన దగ్గర డబ్బులు లేని రోజుల్లో చాలా మంది ఏదో ఆశించి దగ్గరకు వచ్చినవారే అని గుర్తుచేసుకుని బాధపడింది. కాగా ఇండస్ట్రీలో ప్రస్తుతం అన్వేషి అందాలకు అంతా ఫిదా అవుతున్నారు. ఇక కుర్రాళ్లు అయితే ఆమె అందానికి మంత్రముగ్దులయిపోతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.