Home » Entertainment » Anveshi Jain Dance Video Viral On Instagram
Entertainment

Anveshi Jain : తన అందాలను ఎత్తి చూపిస్తున్న అన్వేషి జైన్.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే!

Authored By
mallesh
The Telugu News | Published on: September 13, 2022, 3:30 pm
Advertisement

Anveshi Jain : తెలుగు చిత్ర పరిశ్రమలో లోకల్ హీరోయిన్స్ కంటే నాన్ లోకల్ వారే ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తుంటారు. సాధారణంగా నార్త్, సౌత్ నుంచి వచ్చే హీరోయిన్లకు మోహమాటం చాలా తక్కువగా ఉంటుంది. వారి మైండ్‌లో ఒక్కటే ఉంటుంది. అదేంటంటే ఎలాగైనా హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలి. అందుకోసం లిమిట్స్ క్రాస్ అవ్వడానికి కూడా ఓకే అంటుంటారు. తెలుగు హీరోయిన్లు అయితే అందాలు ఆరబోస్తే ఎక్కడ ఇంట్లో పరువుపోతుందని భయపడుతుంటారు. అన్వేషి జైన్ తెలుగులో ఇండస్ట్రీలో ఇటీవల ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

చేసినవి తక్కువ సినిమాలే అయినా ఈ భామకు మాస్ ఫాలోయింగ్ మాములుగా లేదు. దానికి కారణం ఈ ముద్దుగుమ్మ రహస్య అందాలే. ఈ అమ్మడు తెలుగులో ఇప్పటివరకు రెండు నుంచి మూడు సినిమాలు మాత్రమే చేసింది. అందులో ‘నా పేరు సీసా’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ మాత్రమే చెప్పుకోదగ్గవి. అయితే, రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో అన్వేషి ‘సీకాకుళం సారంగా’ అనే పాట ద్వారా మెరిసింది. అందులో అన్వేషి అందాలు, పరువాలను చూపించడంతో ప్రేక్షకులు అవాక్కయ్యారట.. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.

anveshi jain Dance video viral on instagram

Advertisement

Anveshi Jain : కొత్తగా వచ్చినా లెక్క తప్పని అన్వేషి..

అయితే, హీరోయిన్ కావాలని వచ్చిన తనకు అవకాశాలు రాకపోగా వేధింపులు ఎక్కువ అయ్యాయని అన్వేషి ఆవేదన వ్యక్తం చేస్తోంది. చాలా మంది అవకాశాల పేరుతో కమిట్ మెంట్స్ అడుగుతున్నారని.. ఒక డైరెక్టర్ మాత్రం ఏకంగా తన ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకోవడానికి ట్రై చేశాడని పేర్కొంది. తాను చిన్నతనంలోనూ ఇలాంటి లైంగిక వేధింపులు చాలా ఎదుర్కొన్నానని వాపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా కష్టపడుతున్నానని వివరించింది. ఇదిలాఉంటే అన్వేషి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. పొట్టి నిక్కర్ లో తన తొడ అందాలతో పాటు ఎద ఎత్తువంపులను చూపిస్తూ అన్వేషి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి