Aishwarya Rai : ఐశ్వ‌ర్య‌రాయ్ జీవితంలో ఇన్ని వివాదాలు ఉన్నాయా.. న‌మ్మేలా లేదుగా..!

Advertisement
Advertisement

Aishwarya Rai : అందం అభిన‌యంతో ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ఐశ్వ‌ర్య‌రాయ్. డాక్టర్​ అవ్వాలనుకుంది… ఆ తర్వాత ఆర్కిటెక్ట్​గా స్థిరపడాలనుకుంది​.. చివరికి మోడల్‌గా మారింది. అందాల పోటీల్లో మెరుపులా మెరిసి విశ్వ సుందరిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తన నటనతో వెండితెరపైనా కోట్లాది మందిని మెప్పించింది ఐశ్వ‌ర్య‌రాయ్. క‌ళ్లతో మనసు దోచుకునే హీరోయిన్ ఐశ్వర్య రాయ్.. దేవదాస్, ధూమ్ 2, జోధా అక్బర్, మోహబత్తేన్, గురు, గుజారిష్, తాల్, జోష్, రోబో, రావణ్, ప్రియురాలు పిలిచింది, సర్కార్ లాంటి ఎన్నో హిట్ చిత్రాలు ఐశ్వ‌ర్య‌ రాయ్ ఖాతాలో ఉన్నాయి. అభిషేక్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి ధూమ్ 2 న‌టిస్తున్న స‌మ‌యంలో ఐశ్వర్య రాయ్ అత‌ని ప్రేమ‌లో ప‌డింది.

Advertisement

2007 జ‌న‌వరి 14 ఐష్ అభిషేక్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు అమితాబ్ ధృవీక‌రించారు. ఇక అదే ఏడాది ఏప్రిల్ 16న అమితాబ్ బ‌చ్చ‌న్ సొంతిల్లు ప్ర‌తీక్ష‌లో ప‌రిమిత సంఖ్య‌లో వీరి వివాహం జ‌రిగింది.2011 న‌వంబ‌ర్ 16న ఐష్ .. ఆరాధ్య అనే పాప‌కి జ‌న్మ‌నిచ్చింది. పెళ్లి తర్వాత ఐష్ సినిమాలు తగ్గించారు. ఫ్యామిలీ, కూతురు ఆద్యకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఐష్‌.. సినిమాలు, అవార్డులు, ఎండార్స్‌మెంట్లు, కుటుంబ విషయాలు…ఇలా ఆమె తరచూ వార్తల్లో వ్యక్తిగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు…ఐశ్వర్యరాయ్ చుట్టూ పలు వివాదాలు కూడా ఉన్నాయి.

Advertisement

Are there so many controversies in Aishwarya Rai life

Aishwarya Rai : ఇన్ని వివాదాలా..!

ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న తర్వాత సినిమా రంగ ప్రవేశం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఐశ్వర్యరాయ్ ప్రయాణం సాఫీగా ఏం సాగలేదు. ఎన్నో ఎత్తు పల్లాలు ఆమె జీవితంలో ఉన్నాయి. ఆమెకు ఇంత పాపులారిటీ రావ‌డానికి వివాదాలు కూడా కార‌ణం అనే చెప్పాలి. ఐశ్వర్యకు, అత్త జయా బచ్చన్‌కు అస్సలు పడటం లేదని ఆ మ‌ధ్య వార్తలు వచ్చాయి. ఆ తర్వాత భర్త అభిషేక్‌తో ఆమె విడాకులు తీసుకోబోతోందంటూ కూడా వార్తలు వినిపించాయి.కెరీర్ తొలినాళ్లలో ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్‌తో ఎఫైర్ అప్పట్లో హాట్ టాపిక్. వివేక్ ఒబేరాయ్ తో ప్రేమాయ‌ణం, ప‌నామా కేసు, సోన‌మ్ క‌పూర్‌తో గొడ‌వ‌, మనీషా కోయిరాల‌తో ఫైట్, ఓ సంద‌ర్భంలో షారూఖ్‌తోను గొడ‌వ ఇలా ఆమె జీవితంలో ప‌లు వివాదాలు ఉన్నాయి.

Recent Posts

Viral News : నీ నీతి, నిజాయితీకి లాల్ సలాం.. చెత్తలో దొరికిన ₹45 లక్షల విలువైన బ్యాగ్‌ను పోలీసులకు అప్ప‌గింత‌..!

Viral News :  తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…

42 minutes ago

Pomegranate Juice : గుండె ఆరోగ్యానికి దానిమ్మ రసంతో ఎన్ని లాభాలో తెలుసా..?

Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…

2 hours ago

Zodiac Signs : జ‌న‌వ‌రి 20 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…

3 hours ago

Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..!

Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖమ్మం బహిరంగ…

11 hours ago

Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే త‌ల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!

Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…

12 hours ago

Renu Desai : రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు : వీధి కుక్కల హత్యలపై ఘాటుగా స్పందించిన రేణు దేశాయ్

Renu Desai  : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…

13 hours ago

Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..!

Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన‌ కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…

14 hours ago

ED Notice to Midhun Reddy : మిదున్ రెడ్డి కి బిగుసుకుంటున్న ఉచ్చు..లిక్కర్ కేసులో నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…

15 hours ago