Ariyana : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటా వా మావా.. ఊఊ అంటావా మావా..’ యూట్యూబ్‌లో రికార్డులు బద్ధలు కొడుతోంది. అతి తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ పొందిన పాటగా ఈ ‘ఊ అంటావా మావా’ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ పాటలకు చాలా మంది సెలబ్రిటీలు రీల్స్ చేస్తున్నారు. ఈ పాటకు డ్యాన్స్ చేసి ఇన్ స్టా గ్రామ్ వేదికగా అప్ లోడ్ చేస్తున్నారు. తాజాగా అరియానా ఈ పాటకు డ్యాన్స్ చేసింది. ఆ వీడియో ప్రజెంట్ నెట్టింట వైరలవుతోంది.
ఈ మాస్ సాంగ్ సిల్వర్ స్క్రీన్ పైన ఓ రేంజ్‌లో ఉండబోతున్నదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన ప్రోమోను చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇకపోతే ‘బిగ్ బాస్’ బ్యూటీ అరియానా ఈ పాటకు తనదైన స్టైల్‌లో స్టెప్పులేసింది. మత్తెక్కించే కళ్లతో చూస్తూ.. తన ఎద అందాలను ఆరబోసి నడుము, నాభి అందాలు.. బ్యాక్ చూపుతూ పాటకు చిందేసింది.పాటలో అరియానా ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇకపోతే ఈ సాంగ్‌లోని లిరిక్స్‌ను తప్పుబడుతూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. పురుషులపై తప్పుడు అభిప్రాయం క్రియేట్ చేసేలా సాంగ్ ఉందని, ఆ సాంగ్‌ను నిషేధించాలని కోరింది. ఈ క్రమంలోనే సంఘం వారు హీరోయిన్ సమంతపైన కూడా కేసు పెట్టారు. ఇక అరియానా సినిమాల విషయానికొస్తే ‘బిగ్ బాస్’ ద్వారా బాగా పాపులారిటి సంపాదించుకున్న ఈ భామ రాజ్ తరుణ్‌తో ‘అనుభవించు రాజా’ అనే సినిమా చేసింది. ఆ చిత్రం ఇటీవల విడుదలైంది. ఆమె నటించిన ‘అద్భుతం’ ఫిల్మ్ కూడా ఇటీవల రిలీజైంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.