Home » Entertainment » Ariyana Glory Black Bra Photos Viral In Social Media
Entertainment

Ariyana Glory : బ్లాక్ “బ్రా” లో ఫుల్ అందాలతో డోస్ పెంచేసిన అరియానా గ్లోరీ..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: December 10, 2022, 11:00 am
Advertisement

Ariyana Glory : యాంకర్ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పలు టీవీ కార్యక్రమాలకు ఇంకా జెమినీలో “కెవ్వు కామెడీ” షోకి యాంకరింగ్ చేసి.. మంచి గుర్తింపు పొందింది.సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ ఆమె లైఫ్ మొత్తాన్ని మార్చేసింది.

Advertisement

దాంతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న అరియానా గ్లోరీ… తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అవకాశమందుకుంది. బిగ్ బాస్ షోలో అడుగు పెట్టాక అరియానా గ్లోరీ… మరింత పాపులర్ అయింది.అనేక అవకాశాలు అందుకుంటున్న అరియానా సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలతో అదిరిపోయే స్టిల్స్ తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తది.

 

Advertisement

Ariyana Glory black bra photos viral in social media

 

Advertisement

తాజాగా బ్లాక్ బ్రాలో అరియానా గ్లోరీ… ఎద అందాలు చూపిస్తూ తనదైన శైలిలో రెచ్చిపోయింది. తాజా ఫోటోషూట్ లో అందాల డోస్ మరింతగా పెంచేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి…. బీబీ కేఫ్ ఇంటర్వ్యూలు చేస్తూ రాణిస్తోంది. ఈ క్రమంలో తాజా అరియానా గ్లోరీ… బ్లాక్ బ్రా లేటెస్ట్ ఫోటోలు.. సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి.

 

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి