
ariyana fire on f3 team
Ariyana : అరియానా.. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు కేవలం యాంకర్‌గానే సుపరిచితం. బిగ్ బాస్‌కి వెళ్లడం ద్వారా క్రేజ్ దక్కించుకుంది. టాప్ 5లో నిలిచి అందరి దృష్టి ఆకర్షించింది. అయితే ఆమె బిగ్ బాస్ వెళ్లడానికే కారణం వివాదాల దర్శకుడు వర్మ. ఆయనతో అరియానా చేసిన ఇంటర్వ్యూ ద్వారా బిగ్ బాస్ ఛాన్స్ అందుకుని.. అనూహ్యంగా ఫైనల్‌కి వెళ్లింది అరియానా. ‘నీ ఫిగర్ అంటే ఇష్టం.. నీ తొడలు అంటే ఇష్టం.. నిన్ను బికినీలో చూడాలని ఉంది’ అంటూ వర్మ.. అరియానా ఇంటర్వ్యూలో పచ్చిగా నిస్సిగ్గుగా మాట్లాడటంతో యాంకర్ అరియానా పాపులర్ అయ్యి హాట్ టాపిక్ అయ్యింది. అయితే అరియానా బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా.. వర్మ ట్వీట్ చేసి ఆమెకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
వర్మ వలన అరియానాకు బిగ్‌బాస్ సీజన్ 4 రూపంలో లక్కీ ఛాన్స్ కలిసొచ్చింది. ఈ షోతో అప్పటి వరకు డిజిటల్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన అరియానా.. ఆ తర్వాత బుల్లి తెర ప్రేక్షకులకు కూడా పరియచమైంది. ఈ షోలో తనను తాను ఒక వ్యక్తిగా పరిచయం చేసుకున్న అరియానా హౌజ్‌లో తనదైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. అలా టాప్ 5 వరకు చేరుకుంది. ఇక షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అనుభవించి రాజాతో వెండి తెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. అనతికాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న సోషల్ మీడియాలోను రెచ్చిపోతుంది.
ariyana glory stylish pics viral in internet
ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన అందచందాలతో అలరిస్తూ కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా నడుమ, నాభి అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ క్యూట్ పిక్స్ చూసి అందరు మైమరచిపోతున్నారు. అరియానా అందం రోజురోజుకి రెట్టింపు అవుతుందని కామెంట్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
This website uses cookies.