Big boss contestant Ariyana glory comments about personal life
Ariyana : రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో అందరి దృష్టిని ఆకర్షించి ఆ తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్లిన అరియానా రీసెంట్‌గా నాన్‌స్టాప్‌లో కూడా సందడి చేసింది. అరియానా గ్లోరి.. బిగ్ బాస్ హౌస్‌లో ఆటమ్ బాంబ్ లెక్క.. సీజన్ 4లో అల్లాడించి టాప్ 5లో చోటు సంపాదించింది.నాన్‌స్టాప్‌లో పాతిక లక్షల సూట్‌కేసు పట్టుకొని జంప్ అయింది. ఈ అమ్మడు ‘స్టూడియో వన్’టీవీ షోలో తొలుత యాంకర్ గా పనిచేసింది. ఆ తర్వాత ‘సన్ టీవీ’, జెమిని కామెడీ, ఈటీవీ అభిరుచి, మనస్టార్స్, ఐడ్రీమ్ వంటి చానళ్లలో పనిచేసి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చిన్నప్పుడు తండ్రి ప్రేమకు దూరమైన అరియానా..తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి..
సొంతం అనుకున్న వ్యక్తి చేతిలో నయవంచనకు గురైన చేదు అనుభవాన్ని బిగ్ బాస్ హౌస్‌లో చెప్పుకుని ఎమోషనల్ అయ్యింది. తొమ్మిదో తరగతిలోనే స్టార్ట్ అయ్యింది నా లవ్ స్టోరీ. టెన్త్‌లోకి వచ్చేసరికి సీరియస్ అయ్యింది.. నాకు చిన్నప్పటి నుంచి డాడీ లేరు. సో అబ్బాయిలతో ఎలా ఉండాలో తెలియదు. ఆ అబ్బాయి నాతో మాట్లాడగానే ఆ కేరింగ్ బాగా నచ్చేది నాకు. తను విజయవాడలో ఉండేవాడు. నేను తాండూరులో ఉండేదాన్ని. ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం..తిన్నావా? వచ్చావా? తన ఇలా అడగటం నాకు బాగా నచ్చేది. ఇంట్లో లవ్ అనేది పూర్తిగా తెలియదు కానీ.. అప్పటికే స్టార్ట్ అయిపోయింది.. మంచిగా మాట్లాడుకున్నాం. తర్వాత ప్రేమ ఏర్పడింది. ఒక రోజు ఏం అయ్యిందంటే నేను చూడరానిది ఒకటి చూశాను.
ariyana stunning looks viral
అది చూసిన తర్వాత నేను కలలో కూడా అనుకోలేదు అక్కడ నా హార్ట్ అంత బ్రేక్ అవుతుందని. నేను ఏం చూశాను అనేది ప్రపంచానికి కూడా చెప్పుకోలేను.. నా పరిస్థితి అలాంటిది అని చాలా ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది అరియనా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అందాలతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా తన అందాలు ఆరబోస్తూ లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తూ పిచ్చెక్కిస్తోంది. లేత అందాలను కుర్రాళ్లకు చూపిస్తూ తన వైపు తిప్పుకుంటోంది. ఈ సందర్బంగా ట్రెండీ వేర్ లో నడుము అందాలను బయటపెట్టింది. నాభీ సొగసులతో కేకపెట్టిస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. కవ్వించేలా ఫొటోలకు ఫోజులిస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. ప్రస్తుతం అరియానా పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.