Fish Venkat : బిగ్ బ్రేకింగ్.. నటుడు ఫిష్ వెంకట్ మృతి..!
Fish Venkat : టాలీవుడ్ నటుడు , కమెడియన్ ఫిష్ వెంకట్ 53 Fish Venkat passed away చందానగర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యధితో భాదపడుతున్నాడు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఆరోగ్యం విషమించిడంతో మృతి చెందినట్లు సమాచారం.
Fish Venkat : బిగ్ బ్రేకింగ్.. నటుడు ఫిష్ వెంకట్ మృతి..!
అతని Blood Group కి మ్యాచ్ అయ్యే కిడ్నీ ఇచ్చే డోనర్ దొరక్కపోవడమే…మరో వైపు 50 లక్షలు ఆపరేషన్ కి కావాల్సి ఉన్నా అందులో కొత్త మొత్తమే donations రూపం లో అందినట్టు సమాచారం…
ఇవాళ తన Body సహకరించకపోడం తో కన్ను మూసారు . ముషీరాబాద్ ఫిష్ మార్కెట్లో చేపలు వ్యాపారంతో ఆయనకు ఫిష్ వెంకట్ అని పేరు వచ్చింది.
chia seeds | ఆధునిక ఆరోగ్య ఆహారాల్లో ప్రముఖంగా ప్రాచుర్యంలోకి వచ్చిన చియా గింజలు (Chia Seeds) నిజంగా పోషక…
Manila tamarind | మనకు సుపరిచితమైన సీమ చింతకాయ (Velvet Tamarind) ఇప్పుడు సూపర్ ఫుడ్స్ జాబితాలోకి చేరుతోంది. చిన్నచిన్న నల్లని…
Honey | ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతిసిద్ధమైన పదార్థాల్లో తేనె (Honey) అగ్రస్థానం లో ఉంటుంది. తియ్యటి రుచి కలిగి…
Cauliflower |కాలీఫ్లవర్‌ను చాలా మంది ఆరోగ్యకరమైన కూరగాయగా పరిగణించి తరచూ తినే అలవాటు కలిగి ఉంటారు. ఇందులో విటమిన్ సి,…
Neem tree | ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్య పరంగా, జ్యోతిషశాస్త్ర పరంగా ఎంతో ప్రత్యేకత కలిగిన వేప చెట్టు గురించి…
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్‌వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
This website uses cookies.