
Artist Sudha On Trivikram Srinivas
Sudha త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే నటి సుధ. ఆమెకు కచ్చితంగా త్రివిక్రమ్ సినిమాల్లో మంచి పాత్ర ఉంటుంది. అది కూడా ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుంది. హీరోకి అమ్మగానో, అత్తగానో సరిగ్గా సరిపోతారు. అలాంటి పాత్రలకు సుధా కేరాఫ్ అడ్రస్‌గా మారిందంటే దానికి ఓ కారణం త్రివిక్రమ్ కూడా. స్వయంవరం సినిమా దగ్గరి నుంచి ఆయన రాసిన పాత్రల్లో కచ్చితంగా సుధకు ఓ పాత్ర ఉంటుంది. చిరునవ్వుతో, స్వయంవరం ఇలా రచయితగా ఉన్నప్పటి నుంచే త్రివిక్రమ్ పాత్రలు రాసినట్టున్నాడు.
Artist Sudha On Trivikram Srinivas
ఇక నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, అతడు వంటి చిత్రాల్లో అయితే సుధకు మంచి పాత్ర లభించింది. కామెడీ చేయించగలడు.. అలానే కన్నీరు కూడా పెట్టించగలడు. అలా సుధా ఎక్కువగా త్రివిక్రమ్ సినిమాల్లోని పాత్రలతో ఫేమస్ అయింది. అలా సుధా వచ్చే వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో గెస్టుగా వచ్చింది. వచ్చే వారం త్రివిక్రమ్ మీద స్పెషల్ షోను చేశారు. అతడు సినిమాకు స్ఫూప్‌గా చేశారు.
Artist Sudha On Trivikram Srinivas
గెటప్ శ్రీను నాజర్‌గా, సుధీర్ మహేష్ బాబులా నటించేశాడు. అయితే ఈ స్ఫూఫ్ జరుగుతున్నంత సేపు సుధ నాటి విషయాలను గుర్తుకు చేసుకున్నట్టుంది. అయితే ఇక్కడ ఇలా చూస్తే సినిమా షూటింగ్ జరిగిన నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయ్ అని చెప్పింది. ఇక త్రివిక్రమ్‌లోని ఓ మంచి గుణాన్ని చెప్పింది. త్రివిక్రమ్ తన స్నేహితులకు విలువనిస్తాడు.. ఫ్రెండ్ షిప్‌కు విలువిస్తాడు అని చెప్పుకొచ్చింది.
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
This website uses cookies.