Ashish Vidyarthi hears about his new wife, his first wife is guaranteed to commit suicide
Ashish Vidyarthi : దక్షిణాది సినిమాలతో పాటు హిందీ సినిమాలు చేసి అలరించిన ఆశీష్ విద్యార్థి ఇటీవల రూపాలి బారువాను రెండో పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో తన రెండో పెళ్లి గురించి ఆశిష్ తెలియజేస్తూ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొదటి భార్య నుంచి విడిపోవాల్సిన పరిస్థితి గురించి వివరణ ఇస్తూ భేదాభిప్రాయాలు కలిసి మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయేమోగానీ అక్కడ ఎవరో ఒకరు మరొకరి మాటకు అభిప్రాయానికి గౌరవం ఇవ్వలి. అప్పుడు ఎవరో ఒకరు సంతోషానికి దూరం అవుతారని.. ఆశిష్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆనందం అనేది అందరికీ చెందాల్సింది కదా. తనకు ఈ టైంలో ఒక తోడు కావాలని అనిపించటంతో మళ్ళీ పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
Ashish Vidyarthi hears about his new wife, his first wife is guaranteed to commit suicide
ఇదే సమయంలో తనకు 60 ఏళ్లు రాలేదని పెళ్లి చేసుకున్న రూపాలి వయసు కూడా 30 ఏళ్లు కాదని అన్నారు. రుపాలితో రెండు సంవత్సరాలు పరిచయం ఉంది రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నట్లు ఆశిష్ తెలియజేయడం జరిగింది. ఇదే సమయంలో ప్రేమకు వయస్సుతో పనిలేదని ఇద్దరం సంతోషంగా కలిసి ప్రయాణిస్తామని స్పష్టం చేశారు. నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేసి విలక్షణమైన నటనతో మెప్పించిన ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుంటాడని ఎవరు ఊహించలేదు. అయితే భార్య నుంచి విడిపోవడం ఒంటరితనాన్ని భరించలేని ఆయన తోడు కావాలని అనుకున్నారు. అందుకే రూపాలిని పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
రూపాలితో కొన్నాళ్లుగా పరిచయం ఉందని ఆమెతో జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆయన చేసుకున్న రెండో భార్య రూపాలి ఒక ఫ్యాషన్ బిజినెస్ చేస్తున్న.. బిజినెస్ ఉమెన్. కలకత్తాలో ఆమె క్లాతింగ్ బిజినెస్ చేస్తుంటారు. రూపాలి కూడా అంతకుముందు మితం బరుహ అనే వ్యాపారవేత్తన్ని పెళ్లాడింది. ఆ వాళ్ళిద్దరికీ పాప కూడా పుట్టింది. ఆ తర్వాత అనారోగ్య రీత్యా బరూహ చనిపోవడంతో ఆమె యూకే కి వెళ్ళింది. తన భర్త పేరిట బిజినెస్ స్టార్ట్ చేసి నడిపిస్తూ… తాజాగా ఇప్పుడు ఆశిష్ విద్యార్థినీ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆశిష్ విద్యార్థి తాజా కామెంట్ ఇచ్చిన వివరణ వింటే మొదటి భార్య సూసైడ్ చేసుకోవడం గ్యారెంటీ అని నేటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.