samantha tattos hot topic now
Samantha : సమంత ఏ పని చేసినా, ఏ పోస్ట్ చేసినా కూడా జైకొట్టేందుకు వెంకీ మామ కూతురు రెడీగా ఉంటుంది. సమంత పోస్ట్ చేయడం ఆలస్యం.. వెంకటేష్ కూతురు మాత్రం వెంటనే కామెంట్ చేస్తుంటుంది. ఆశ్రిత దగ్గుబాటి విదేశాల్లో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె పోస్ట్లన్నీ కూడా ఫుడ్‌కు సంబంధించినవే అయి ఉంటాయి. రకరకాల ఫుడ్‌ను ఆమె ట్రై చేస్తుంటుంది.
అయితే సమంత అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉన్నా కూడా.. దగ్గుబాటి వారికి మాత్రం ఇంకా దగ్గరగానే ఉన్నట్టు అనిపిస్తోంది. రానా, మిహీకా, ఆశ్రిత దగ్గుబాటి (వెంకటేష్ కూతురు) ఇలా అందరితో ఇంకా టచ్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. వీరితో సమంత మాట్లాడుతున్నట్టుంది. అందుకే సమంత పోస్ట్‌లకు వీరు రియాక్ట్ అవుతుంటారు. ఆశ్రిత అయితే తప్పకుండా కామెంట్ చేస్తుంది.
Ashritha Daggubati On Samantha At Verbier Switzerland
తాజాగా సమంత స్విస్‌లో తేలింది. స్విట్జర్లాండ్‌లో గడ్డ కట్టే చలిలో ఏదో విన్యాసాలు చేస్తోన్నట్టు కనిపిస్తోంది. దీనిపై సమంత స్నేహితురాళ్లు స్పందించారు. ఇక చిన్మయి అయితే ఏకంగా బంగారు పతాకాన్ని తీసుకు రాగల సత్తా ఉందంటూ కామెంట్ చేసింది. ఇలా కొత్తగా ట్రై చేస్తున్నావా? పాప అంటూ నీరజ కోన రియాక్ట్ అయింది. ఫుల్ సరదాగా ఉంది కదా? అంటూ వెంకీ మామ కూతురు ఆశ్రిత కామెంట్ చేసింది.
విశాఖపట్నం పర్యటనలో భాగంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రుషికొండలో గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన విలాసవంతమైన…
Chiranjeevi | అభిమానం హద్దులు దాటి, జీవితాన్నే పణంగా పెట్టి తన అభిమాన నటుడిని కలవాలని పట్టుదలగా ప్రయత్నించిన ఓ మహిళా…
War 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 .కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన…
Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో “బర్రెలక్క”గా అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది.…
Hansika | స్టార్ హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు హల్చల్ చేస్తున్న…
LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…
Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో…
Clove Side Effects | లవంగం అనేది మన ఇండియన్ కిచెన్‌లో తప్పనిసరి సుగంధ ద్రవ్యం. వండిన ఆహారానికి రుచి,…
This website uses cookies.