ashu reddy latest comments on her future husband viral
Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ అషూ రెడ్డి. డబ్ స్మాష్ ద్వారా ఈ అమ్మడికి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశాన్ని అందుకున్న ఈ భామ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి ఎన్నో షోలు చేసింది. అలాగే, కొన్ని షోలు, ఈవెంట్లలోనూ చాలా సందడి చేసి హైలైట్ అయింది. ఈ ఏడాది ప్రసారం అయిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా రీఎంట్రీ ఇచ్చింది.
ఇందులో ఆమె గతంలో కంటే ఎక్కువగా బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలైట్‌గా నిలిచింది. ఇక, ఈ సీజన్‌లో కూడా అషు ఫినాలేకు చేరకుండానే అషు రెడ్డి ఎలిమినేట్ అయిపోయింది. అయితే హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన అందాలతో రచ్ చేస్తూ పిచ్చెక్కించింది.ఈ అమ్మడు తరచూ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తోంది. ఇలా ఈ అమ్మడు తరచూ దుబాయ్, మియామీలో కూడా వెళ్లొస్తోంది. ఫలితంగా అటు బుల్లితెర, ఇటు వెండితెర సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారిపోతోంది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తున్న రచ్చ నిత్యం వార్తల్లో నిలుపుతోంది.
Ashu Reddy beautiful looks viral
గ్లామర్ వడ్డించడంలో తనకు సాటెవ్వరూ రారు, లేరు కూడా అన్నట్లుగా దూసుకుపోతోంది ఈ బిగ్ బాస్ భామ. తాజాగా అషూ రెడ్డి లో దుస్తులలో రచ్చ చేస్తూ మత్తెక్కిస్తుంది. ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు. రోజు రోజుకు అషు రెడ్డి అందాల డోస్ అమాంతం పెరిగిపోతోంది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తున్న రచ్చ నిత్యం వార్తల్లో నిలుపుతోంది. గ్లామర్ వడ్డించడంలో తనకు సాటెవ్వరూ రారు, లేరు కూడా అన్నట్లుగా దూసుకుపోతోంది ఈ బిగ్ బాస్ భామ. అసలు తాజాగా అషూ రెడ్డి పిచ్చెక్కిపోయే లుక్స్ చూసి మైమరచిపోతున్నారు. అషూ క్యూట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
This website uses cookies.