Ashu Reddy With Vijay Shankar In Focus Movie
Ashu Reddy : అషూ రెడ్డికి సోషల్ మీడియాలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్ సమంతగా పేరు ప్రఖ్యాతలు పొందిన అషూ రెడ్డి టీవీ షోలు, సినిమాలు, సోషల్ మీడియా పోస్ట్‌లతో నానా రచ్చ చేస్తుంది. డబ్ స్మాష్ ద్వారా ఫేమస్ అయిన వారిలో అషు రెడ్డి కూడా ఒకరు. సమంతలా కనిపించే ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు పెరిగారు. దీంతో ఈ భామ నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ’ అనే మూవీ ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత చాలా కాలం పాటు తన పర్సనల్ కెరీర్ మీదనే దృష్టి సారించింది.
సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉండే ఈ భామ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది.ఈ షోతో చాలా మంది ప్రేక్షకులకి దగ్గరైంది.అషూ రెడ్డి అప్పుడప్పుడు తన అభిమానులతో తెగ ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో పలు విచిత్ర ప్రశ్నలు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ అషూని.. ‘అషు మనం లేచిపోదామా’ అని అడిగేశాడు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఈ బిగ్ బాస్ భామ ఏం చెప్పాలో అర్థంకాక ‘ఓకే చిల్’ అని రిప్లై ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. అషూ రెడ్డి గతంలో కూడా ఇలాంటివి ఎన్నో ఎదుర్కొంది.కొంత కాలంగా అషు రెడ్డి నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
ashu reddy crazy reply to netigen
బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు కనిపించిన ఈ బ్యూటీ.. అతడితో డేట్‌కు వెళ్లడం పార్టీలు చేసుకోవడం వంటివి చేసేది. ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్వాట కొనసాగిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. అతడికి ఓ కాస్ట్లీ బైక్‌ను కూడా కొనిచ్చి డౌట్లు రేకెత్తించింది. అయితే ఇది ఫ్రెండ్షిప్ అని కొందరు అంటున్నారు. రవితోను చాలా క్లోజ్‌గా ఉంటూ వార్తలలోకి ఎక్కుతుంది అషూ రెడ్డి. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ మామలుగా ఉండదు. ఓసారి ప్రెగ్నెంట్ అంటూ తన అమ్మకి కొలుకోలేని షాక్ ఇచ్చింది అషూ రెడ్డి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.