Ashu Reddy did an over on Nagarjuna birthday
Ashu Reddy : జూనియర్ సమంతగా పాపులర్ అయిన అషూ రెడ్డి మెల్లమెల్లగా తన క్రేజ్ పెంచుకుంటూ పోతుంది. కేక పెట్టించే అందాతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అమెరికా నుంచి వచ్చిన వెంటనే అషు రెడ్డి బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకుంది. ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి ‘హ్యాపీ డేస్’ షో చేసింది. అలాగే, ‘కామెడీ స్టార్స్’లోనూ సందడి చేసింది. అప్పటి నుంచి వరుసగా షోలను చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రదేశం ఏదైనప్పటికీ అందాల ఆరబోతలో హద్దులు చెరిపేయడం అషు రెడ్డికి కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే లండన్ వీధుల్లో తెగ ఎంజాయ్ చేస్తూ ఆయా ఫోటోలను పంచుకుంటుంది అషూ.
నేడు నాగార్జున పుట్టినరోజు నేపథ్యంలో బెస్ట్ విషెస్ తెలియజేసింది అషూ రెడ్డి . 63 ఏళ్ల ఓ సీనియర్ హీరోకి ఆమె బర్త్ డే విషెస్ చెప్పిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. నాగార్జునను గట్టిగా ముద్దాడుతున్న ఫోటోలు పోస్ట్ చేసిన అషురెడ్డి, హలో మన్మధుడు మీకు చాలా ముద్దులు. మీరు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను సర్… అంటూ కామెంట్ పెట్టింది. ఆమె షేర్ చేసిన ఫోటోలు కానీ, కామెంట్ కానీ హద్దులు దాటినట్లు ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న అషురెడ్డి స్టేజ్ పైన ముద్దాడింది. అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న ఆమె మరోసారి అదే పని చేసింది. నిజానికి ఎవరైనా అభిమానం ఉంటే ఫార్మల్ గా హగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
Ashu Reddy did an over on Nagarjuna birthday
ఈమె మాత్రం భిన్నం ఏకంగా బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించింది. ఇందులో తన ఫాలోవర్లు అడిగిన ఎన్నో అడ్డదిడ్డమైన ప్రశ్నలకు ఆమె ఓపికగానే సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ ఔత్సాహిక నెటిజన్ ‘నువ్వు వర్జిన్ (కన్య) వేనా’ అంటూ అషు రెడ్డిని సూటిగా ప్రశ్నించి షాకిచ్చాడు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు అషు రెడ్డి ఏమాత్రం కోప్పడకుండానే సమాధానం చెప్పంది. కన్యవేనా అంటూ అతడు అడగ్గానే ‘Virgo’ అంటూ కన్యా రాశి సింబల్‌ను చూపిస్తూ సమాధానం చెప్పింది..
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
This website uses cookies.