Home » Entertainment » Ashu Reddy Glamorous Looks Crazy
Entertainment

Ashu Reddy : అషూ రెడ్డి అందాల డోస్ త‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్టంగానే ఉందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: August 17, 2022, 12:20 pm
Advertisement

Ashu Reddy : జూనియ‌ర్ స‌మంత‌గా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న అషూ రెడ్డి.. బిగ్ బాస్ ఇంట్లోకి రావడం, ఆ తరువాత జరిగిన పరిణామాలతో మరింతగా ఫేమస్ అయింది. ఆమె లవ్ ట్రాకులు, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలు, పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు, టాటూలతో ఎక్కువగా ఫేమస్ అయింది. రీసెంట్‌గా బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లో కూడా తెగ సంద‌డి చేసింది. రాహుల్ సిప్లిగంజ్‌తో చేసుకున్న పార్టీలు, దిగిన ఫోటోలతో ఈ అమ్మ‌డి పేరు తెలుగు రాష్ట్రాల‌లో మారు మ్రోగిపోయింది. ఇక ఈ ఇద్దరి మధ్య ఉన్న విషయం ఏంటా? అని ఆ మధ్య ఎక్కువగా హాట్ టాపిక్ అయింది.

Advertisement

Ashu Reddy : అషూ అందాల మాయ‌..

ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అషు రెడ్డి అంటే యువతకు గుర్తుకు వచ్చేది జూనియర్ సమంత అని. అలాగే యువతని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా అషూ రెడ్డి ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌ను చూపిస్తూ నానా ర‌చ్చ చేసింది.

Ashu Reddy glamorous looks crazy

Advertisement

అషూ రెడ్డి అందాల‌కు కుర్రాళ్ల మ‌తులు పోతున్నాయి. అషూ రెడ్డి నెట్టింట్లో చేసే అందాల జాతర కూడా అలానే ఉంటుంది. ఆమె తన థైస్ షోను ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అలా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక ఆమె వెకేషన్లలో చేసే సందడి అయితే మామూలుగా ఉండదు. ఈ మధ్య నెలకు రెండు మూడు సార్లు దుబాయ్‌కు వెళ్తూ వస్తోంది.అక్క‌డ కూడా అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారు హృద‌యాల‌లో సెగ‌లు రేపుతుంది. అషూ రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అవుతూ త‌న అంద‌చందాల‌తో ర‌చ్చ చేస్తుంటుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి