Ashu Reddy : కింది నుంచి మీది వరకు ఓపెన్.. అషూ రెడ్డి వింత వస్త్రాధారణ

Ashu Reddy  నేటితరానికి సోషల్ మీడియా ఓ పెద్ద అసెట్ అయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఫేమస్ అవుతున్న వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే అషు రెడ్డి. మొదట సోషల్ మీడియా స్టార్ గా, జూనియర్ సమంతగా పేరొందిన అషు రెడ్డి.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి నానా రచ్చ చేసింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె మెదిలిన తీరు పలువురిలో కొత్త సందేశాలను తెరలేపింది.అలా బిగ్ బాస్ షో ద్వారా తన పాపులారిటీని రెట్టింపు చేసుకున్న అషు..

Ashu Reddy glamour dose on social media

మొన్నటికి మొన్న సంచలన దర్శకుడు ఆర్జీవీతో ఇంటర్వ్యూలో పాల్గొని అందరి నోళ్ళలో నానింది. రామ్ గోపాల్ వర్మ ప్రశ్నలకు అంతకంటే సమాధానాలిస్తూ అషు రెడ్డి సృష్టించిన అలజడి మామూలుగా లేదు. ఈ ఇంటర్వ్యూలో మరింత ఫేమస్ అయింది అషు.ఇక ఇదే పాపులారిటీని కంటిన్యూ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకోవడంలో భాగంగా సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్న ఈ బ్యూటీ..

Ashu Reddy  తొడ అందాలు కనిపించేలా అషు డ్రెస్

Ashu Reddy glamour dose on social media

హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్ అయింది. ఇందులో కింది నుంచి మీది వరకు తొడ అందాలు కనిపించేలా ప్యాంట్ వేసింది అషు. ఇది చూసి వావ్! బ్యూటీ అంటూ తమలోని రొమాంటిక్ యాంగిల్ బయటపెడుతున్నారు నెటిజన్లు.

Recent Posts

Manchu Vishnu : కన్నప్ప కు నెగిటివ్ ప్రచారం చేస్తే అంతే సంగతి..!

Manchu Vishnu : టాలీవుడ్‌ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…

4 minutes ago

Train : రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!

రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…

43 minutes ago

Team India : టెస్టుల్లో మనోళ్లు ఆడలేరా..? 9 టెస్టుల్లో ఒకేఒక టెస్ట్ లో గెలిచిన టీం ఇండియా..!

Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్‌లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…

1 hour ago

RK Roja : తొక్కిపెట్టి నార తీస్తా.. నువ్వైతే సినిమా డైలాగులు చెప్పొచ్చా పవన్ కళ్యాణ్ .. రోజా వీడియో..!

RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…

2 hours ago

Wife : వామ్మో శోభనం రోజే భర్తకు చుక్కలు చూపించిన భార్య.. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా..!

Wife  : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…

3 hours ago

Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా?

Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…

4 hours ago

Health Test : ఈ 30 సెక‌న్ల ప‌రీక్ష మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియ‌జేస్తుంది..!

Health Test  : ఒక స్థితి నుండి లేవడం చాలా తేలికైన పనిగా అనిపించవచ్చు. కానీ, ఇలా చేసే సామర్థ్యం…

5 hours ago

Monalisa : వామ్మో నువ్వేనా..? పూస‌ల‌మ్మే మోనాలిసా ఇప్పుడు కోటి రూపాయల కారులో… వీడియో..!

Monalisa : కొన్ని నెలల క్రితం జరిగిన కుంభమేళాలో పూసలు అమ్మకుంటూ కనిపించిన వైరల్ గర్ల్ మోనాలిసా తన చేప…

6 hours ago