ashu reddy helping nature answer to trollers
Ashu Reddy : బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయ్యి ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు హాట్ షో తో రెచ్చిపోతున్న అషు రెడ్డి ఇన్నాళ్లు తను కేవలం డబ్బు సంపాదించడం కోసమే అలా చేస్తుంది కానీ ఆమె లక్సరీ లైఫ్ ఎంజాయ్ మెంట్ కోసమే ఇంతగా దిగజారింది అన్నట్టు చెప్పుకున్నారు. కానీ తను చేస్తున్న ఈ హాట్ షో.. వస్తున్న సంపాదన ఇదంతా కూడా తన లైఫ్ లీడింగ్ తో పాటుగా మరికొంతమందికి ఉపయోగపడే పని చేస్తుంది అషు రెడ్డి. అవును ఇది నిజం.. అషు రెడ్డి ఒక ఇద్దరు అమ్మాయిలను చదివిస్తుందట.
ఈమధ్యనే ఆమె తన డబ్బుతో చదివించిన అమ్మాయి గ్రాడ్యుయేషన్ పూర్తి కూడా పూర్తి చేయడంతో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అషు రెడ్డి అనగానే హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరిపే వ్యక్తి గానే చూస్తారు కానీ ఆమె అలా వచ్చిన డబ్బుని ఒక మంచి కార్యక్రమానికి ఖర్చు పెడుతుంది. కానీ ఆమె హాట్ ఫోటో షూట్ ని కవర్ చేసిన మీడియా మాత్రం తను చేసే మంచి పనుల మీద దృష్టి పెట్టదు. ఎప్పుడు చూసినా అషు రెడ్డి ఇలా రెచ్చిపోయింది అలా రెచ్చిపోయింది అని వార్తలు రాస్తారే తప్ప.
ashu reddy helping nature answer to trollers
ఆమె అలా ఇన్ స్టా ద్వారానో లేదా తన రెమ్యునరేషన్ గానో వచ్చిన మొత్తాన్ని ఇలా మరోకరికి సాయం చేస్తుందని ఒక్కరు కవర్ చేయలేదు. అషు రెడ్డి చేస్తున్న మంచి ఏంటో ఎవరికి తెలియాల్సిన పనిలేదు. ఆమె బయట అలా హాట్ షోస్ తో రెచ్చిపోతున్నా లోపల మాత్రం తను చేయాల్సిన సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టింది. అందుకే తన ఫోటో షూట్స్ పై ఎన్ని కామెంట్స్ వచ్చినా కూడా లైట్ తీసుకుంటూ తను చేయాల్సిన పనులను చేస్తూ వెళ్తుంది అషు రెడ్డి. అషు గురించి ఈ విషయం తెలిసిన కొందరు మాత్రం ఆమె చేస్తున్న పనికి సూపర్ అనేస్తున్నారు.
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
This website uses cookies.