Ashu Reddy kissing Ariana On the waist
Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీస్ అరియానా, అషూ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకరు ఆర్జీవీతో పాపులర్ కాగా, మరొకరు సమంత పోలికలతో ఉండడంతో వార్తలలో నిలిచారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బిగ్ బాస్ లో సందడి చేయడమే కాకుండా ఆర్జీవీతో కలిసి హాట్ షోతో తెగ రచ్చ చేశారు. అయితే ఇప్పుడు అరియానా నడుముపై అషూ రెడ్డి ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలిసి ఏదో పాటకు పెర్ఫామ్ చేసినట్లు ఉన్నారు.ఆ పాటలో అరియానా నడుముని ఆషు రెడ్డి కిస్ చేస్తుంది. అరియానా ఏమో సిగ్గు పడిపోతుందా. ఆ ఫొటోను ఆషు తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
అంతే కాదండోయ్ అనంతమైన హవభావం (ఇన్‌ఫినిటీ ఎక్స్‌ప్రెషన్) అని ఆషు రెడ్ది ఫొటోతో పాటు కామెంట్ కూడా పోస్ట్ చేసింది.అషూ రెడ్డి పోస్ట్ చూసిన నెటిజన్స్ తిట్టరాని తిట్లు తిడుతున్నారు. ‘ఏందిరా ఈ చండాలము, ఈ పోస్ట్ వల్ల ఉపయోగం ఏంటో ఎవరైనా చెప్తారా?’, ‘ఏదో తేడాగా ఉందే’, ‘ఈ ఫొటో ఆర్జీవీ కానీ చూడాలి’, ‘లెస్బియన్స్ అంటే వినడమే తప్ప చూడలే అనుకున్నా, కానీ ఇప్పుడు చూసేశా’, ‘ఇది చాలా టూమచ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది చూసిన అరియానా.. ‘ఒసేయ్ అషూ నీకు, నీ క్రేజీనెస్‌కి దండమే తల్లి. పాపం అందరూ తప్పుగా అనుకుంటున్నారే, జడ్జిమెంటల్ అవుతున్నాం’ అని ఆందోళనతో కామెంట్ చేసింది.
Ashu Reddy kissing Ariana On the waist
తమపై వస్తున్న కామెంట్స్ కి అషూ స్పందిస్తూ.. ‘మంచైనా, చెడైనా ప్రజలెప్పుడూ జడ్జ్ చేస్తూనే ఉంటారు. అలా అని మన క్రేజీనెస్‌ని వదిలేయకూడదు. ఎందుకంటే అదే మనల్ని ఇతరుల కన్నా ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ విషయం నేను ఆర్జీవీ నుంచే నేర్చుకున్నా’ అని రిప్లై ఇచ్చింది. అసలు ఆషు రెడ్డి అలా అరియానా నడుమును ఎందుకు కిస్ చేసింది? అనేది తెలియాలంటే సదరు ప్రోగ్రామ్ వచ్చే వరకు ఆగాలి. లేదా.. వాళ్లిద్దరిలో ఒకరు రియాక్ట్ కావాలి.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.