Home » Entertainment » Ashu Reddy Latest Photo Shoot With Variety Comments
Entertainment

Ashu Reddy : నా తొడల్లో ఏమీ లేదు.. అంతా అందులోనే ఉంది అషూ రెడ్డి

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 12, 2022, 1:00 pm
Advertisement

Ashu Reddy : అషూ రెడ్డి సోషల్ మీడియాలో చేస్తోన్న పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వర్మతో చేసిన ఇంటర్వ్యూ దగ్గరి నుంచి ఆమె తన అందాలను ప్రదర్శించడంలో కొత్త పుంతలు తొక్కేస్తోంది. ఆర్జీవీ అషూ తొడ అందాల మీద కామెంట్ చేయడంతో.. అప్పటి నుంచి ప్రతీ ఫోటో షూట్లో తొడలు హైలెట్ అయ్యేలా చూసుకుంటోంది.

Advertisement

ఇక అషూ తొడల మీద లెక్కలేనన్ని మీమ్స్ వచ్చాయి. అలా రావాలనే ఇలా అషూ ఫోటో షూట్లు చేస్తోంది. అది వేరే విషయం. అయితే తాజాగా అషూ రెడ్డి చేసిన ఫోటో షూట్ కంటే ఆమె చేసిన కామెంట్లే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె నేరుగా చూసే వారిదే తప్పు.. తానేమీ చేయడం లేదన్నట్టుగా అమాయకురాలిని అన్నట్టు కౌంటర్ వేసింది.

Ashu Reddy Latest Photo Shoot With Variety Comments

Advertisement

Ashu Reddy : అషూ ఫోటో షూట్ వైరల్

తన తొడల్లో హాట్ నెస్ ఏమీ లేదు.. అంతా మీరు చూసే కళ్లల్లోనే ఉందని అషూ రెడ్డి చెప్పుకొచ్చింది. అవును నిజమే అని కొందరు అంటుంటే.. ఈ చలికాలంలో ఇలా తొడలు చూపించి మాలోవేడిని పుట్టిస్తున్నావా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు. తొడల సుందరి అని ఇంకొందరు అషూ అందాల మీద సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఈ కొత్త ఫోటో షూట్ మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి