Home » Entertainment » Ashu Reddy Latest Pic Showing Back Goes Viral
Entertainment

Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం.. పచ్చిగా మాట్లాడుతున్న అషూ రెడ్డి

Authored By
Cinema Desk
The Telugu News | Published on: November 14, 2021, 7:10 pm
Advertisement

Ashu Reddy : అషూ రెడ్డి ఈ మధ్య కాస్త పచ్చిగా తయారవుతోంది. ఇదంతా కూడా ఆర్జీవీ పుణ్యమే కావచ్చు. ఆర్జీవీతో అషూ రెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ప్రభావం చాలా గట్టిగానే పడ్డట్టు కనిపిస్తోంది. అందుకే అప్పటి నుంచి అషూలో విపరీతమైన మార్పులు కనిపిస్తోంది. మాటలు,వేషధారణ ఇలా ప్రతీ ఒక్క అంశంలో అషూ రెడ్డి బాగా మారిపోయింది. తాజాగా అషూ రెడ్డి చేసిన కామెంట్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

Advertisement

అసలే ఈ మధ్య అషూ రెడ్డి తొడల అందాలను పదే పదే చూపిస్తోంది. కావాలనే తొడలను హైలెట్ చేస్తూ పొట్టిబట్టలు వేసుకుంటోంది. కావాలనే తొడల మీద ఫోకస్ అయ్యేలా ఫోటో షూట్లు చేసుకుంటుంది. వాటిని నెట్టింట్లో వదిలేస్తోంది. హాట్ టాపిక్‌గా మారుతోంది. మొత్తానికి అషూ రెడ్డి మాత్రం నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లోవైరల్ అవుతూనే ఉంది.

Ashu Reddy Latest Pic Showing Back Goes Viral

Advertisement

Ashu Reddy : అషూ రెడ్డి బ్యాక్ వైరల్..

తాజాగా అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. అందులో అషూ రెడ్డి బ్యాక్ స్పష్టంగా, చాలా ఎత్తుగా కనిపిస్తోంది. దానిపై కామెంట్ చేసిన అషూ అసలు విషయాన్ని చెప్పింది. నా బ్యాక్ అంటేనే అందరికీ ఇష్టం.. ఎందుకంటే.. వారంతా కూడా నా వెనకాల నడిచేందుకు ఉంటారు అని తన స్టైల్లో ఫిలాసపీని చెప్పేసింది. కానీ అషూ బ్యాక్ ఇప్పుడు నెట్టింట్లో మంటలు పుట్టిస్తోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి