Ashu Reddy On Her Relationship And Friends
Ashu Reddy : అషూ రెడ్డి సోషల్ మీడియాలో ఎంతటి కాంట్రవర్సీలకు దారి తీస్తుందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన అషూ రెడ్డి.. Ashu Reddy ఆయన పేరు మీదే ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైంది. ఆయన పేరును పచ్చబొట్టుగా పర్సనల్ ప్లేస్‌లో పొడిపించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఏకంగా పవన్ కళ్యాణ్‌కు నాల్గో భార్యగా ఉంటానని ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది అషూ రెడ్డి. దీంతో నెట్టింట్లోఅషూ పేరు మార్మోగిపోయింది.
Ashu Reddy On Her Relationship And Friends
అలా పవన్ కళ్యాణ్ వ్యవహారం, రాహుల్ సిప్లిగంజ్‌తో రిలేషన్, కామెడీ స్టార్స్‌లో హరితో చేసే స్కిట్లు, ఇప్పుడు వర్మతో చేయబోతోన్న ఇంటర్వ్యూ ఇలా ప్రతీ దాంట్లో అషూ రెడ్డి వైరల్ అవుతూనే వస్తోంది. తాజాగా అషూ రెడ్డి తన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లిపోయింది. అసలే అషూ రెడ్డి గతం ఎంత ఘోరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. లవ్ ఫెయిల్యూర్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లింది.
Ashu Reddy On Her Relationship And Friends
తాజాగా అషూ తన గతం గురించి, అందులో స్నేహితుల గురించి చెప్పుకొచ్చింది. కొందరు స్నేహితులు మన ఎదుగుదల చూసి మన మీదే ఈర్ష్యపడతారు.. వారు ఇడియట్స్ అని ఓ కొటేషన్‌ను అషూ షేర్ చేసింది. అవును నా జీవితంలోనూ అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు.. వారుచేసినవి నాకు ఎంతో గట్టిగా తగిలాయి.. ఇంకా మరిచిపోలేదు.. అంటూ అషూ తెలిపింది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.