ashu reddy open comments on ram gopal varma
Ashu Reddy : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరుచూ సోషల్ మీడియాలో హైలైట్ అయ్యే సంగతి అందరికీ విదితమే. పలు విషయాలపై బో.. కామెంట్స్ చేస్తూ.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంటారు ఆర్జీవీ. ఈ క్రమంలోనే అషురెడ్డి తొడల గురించి, సె.. లైఫ్ గురించి ఆర్జీవీ అప్పట్లో ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్ వీడియోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. కాగా, తాజాగా ఆర్జీవీ చేసిన ఆ కామెంట్స్ గురించి అషురెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రజెంట్ బాగా వైరలవుతోంది.అషురెడ్డి ‘బిగ్ బాస్’ షో ద్వారా బాగా పాపులర్ అయింది.
కాగా, అంతకు మించిన పాపులారిటీ ఆమెకు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడం ద్వారా లభించిందని చెప్పొచ్చు.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయిన ఈ భామ తన ప్రైవేట్ పార్ట్‌పై పవన్ కల్యాణ్ పేరును పచ్చ బొట్టుగా వేయించుకుంది. ఈ సంగతులు అలా ఉంచితే.. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా తన ఎక్స్‌పీరియెన్స్ గురించి తాజాగా అషురెడ్డి ఓపెన్ కామెంట్స్ చేసింది. ఆర్జీవీని తాను సెక్సువల్ లైప్ గురించి అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు తనకు నచ్చాయని అంది అషురెడ్డి. ఆర్జీవీ ప్రతీ విషయాన్ని చాలా గొప్పగా వర్ణించడంతో పాటు వివరిస్తారని,
ashu reddy open comments on ram gopal varma
శృ.. జీవితాన్ని ఎలా ఆనందించాననేది ఆర్జీవీ చెప్పడం తనకు నచ్చిందని పేర్కొంది అషు. సె.. లైఫ్ గురించి ఈ రోజుల్లో అలా చెప్పడం అస్సలు తప్పు కాదని తాను భావిస్తున్నానని అషురెడ్డి తెలిపింది.సె.. లైఫ్‌లో బ్యూటీని ఆస్వాదించడం అనేది ముఖ్యమని, దానిని ఆర్జీవీ చాలా క్రియేటివ్ వేలో ఎక్స్ ప్లెయిన్ చేశాడని అంది అషురెడ్డి. అయితే, అషురెడ్డి ఇలా ఓపెన్ కామెంట్స్ చేయడాన్ని నెటిజన్లు కొందరు తప్పుబడుతున్నారు. నాలుగు గోడల మధ్య జరిగే విషయాలను మొత్తం బయటకు చెప్పొద్దని, అది సొసైటీ మీద నెగెటివ్ ప్రభావం చూపుతుందని అంటున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.