Ashu Reddy : అషూ రెడ్డి అదరహో.. కేక పెట్టించే లుక్స్‌తో కుర్రాళ్లకి పిచ్చెక్కించేసిందిగా...!
Ashu Reddy : బిగ్ బాస్ ఫేం, ఫేమస్ యాంకర్ అషురెడ్డి మరోసారి మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు . ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అషు తాజాగా క్యూట్ లుక్స్‌తో అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ తర్వాత పలు ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.
Ashu Reddy : అషూ రెడ్డి అదరహో.. కేక పెట్టించే లుక్స్‌తో కుర్రాళ్లకి పిచ్చెక్కించేసిందిగా…!
ప్రస్తుతం యాంకర్‌గా బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు అషు రెడ్డి. సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఫ్యామిలీ స్టార్స్ కార్యక్రమంలో టీం లీడర్‌గా చేస్తున్నారు. ఓవైపు టీవీ షోల్లో యాంకర్‌గా సోషల్ మీడియాలోనూ తన గ్లామర్‌తో ఆకట్టుకుంటున్నారు అషు రెడ్డి.తాజాగా అషూ రెడ్డి కేక పెట్టించే లుక్స్‌తో పిచ్చెక్కించింది. అషూ లుక్స్ చూసి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుంది.
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాతో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంది. బిగ్‌బాస్ సీజన్ 3 సహా, బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో కూడా పాల్గొని ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామర్ డోసు చాలా ఎక్కువగానే ఉంటుంది. రామ్ గోపాల్ వర్మతో కలిసి అషూ రెడ్డి చేసిన ఇంటర్వ్యూ అయితే కాక రేపింది. ఏదో ఒక విధంగా అషూ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది.
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్‌ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ…
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన…
This website uses cookies.