Home » Entertainment » Ashureddy Photos Viral
Entertainment

Ashu Reddy : నీటి అంచున అలా నిలబడి.. అషురెడ్డి అందాల ఆరబోత..

Authored By
mallesh
The Telugu News | Published on: November 10, 2021, 6:10 pm
Advertisement

Ashu Reddy : మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి యాంకరింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది అషురెడ్డి. తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ త్రీలో పార్టిసిపేట్ చేసిన భామ తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది. అషురెడ్డి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను బోల్డ్‌గా ఇంటర్వ్యూ చేయగా, ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైంది.అషురెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను షేర్ చేస్తుంటుంది.

Advertisement

Ashureddy photos viral

ఈ క్రమంలోనే తన ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా అషురెడ్డి షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. సదరు ఫొటోలో అషురెడ్డి తన భారీ ఎద అందాలు చూపుతూ మత్తెక్కిస్తోంది. సదరు ఫొటోలకు నీళ్లు చాలా చల్లగా ఉన్నాయని అయినా మీరు అందులో దూకేందుకు సిద్ధంగా ఉన్నారా? క్యాప్షన్‌ను జత చేసింది అషురెడ్డి. దుబాయ్ నుంచి ఈ ఫొటోను షేర్ చేసినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లోని వాటర్ పూల్ వద్ద నిలబడి ఈ ఫొటోకు ఫోజిచ్చింది అషు.

Advertisement

Ashu Reddy : ఉష్…అషు రెడ్డి అందాలను అలా చూడాలంతే..

Ashureddy photos viral

సదరు ఫొటోలో బ్లూ కలర్ డ్రెస్‌లో ఎద అందాలు చూపుతూ మైమరిచిపోతున్నది అషురెడ్డి. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘సో క్యూట్ అండ్ హాట్, బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఓ నెటిజన్ మీకు దుబాయ్‌కి వెళ్లడానికి డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించాడు. అషురెడ్డి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అన్న సంగతి అందరికీ దాదాపుగా విదితమే.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి