Samantha and Prabhas wedding news viral in social media
Prabahs : సినీ సెలబ్రిటీల జాతకం చెప్పే జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంత, నాగ చైతన్య విడిపోతారని ముందుగానే చెప్పి ఫేమస్ అయ్యారు. జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పే జ్యోతిష్యం ఎక్కువ వివాదాస్పదంగా ఉంటుంది. ఆయన జాతకం ప్రకారం వైవాహిక జీవితంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, జేజమ్మ అనుష్క, నేషనల్ క్రష్ రష్మిక మందన్న విజయం సాధించలేరని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నలుగురు పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, సక్సెస్ అవ్వలేరని పేర్కోన్నారు. నయనతారకు అసలు పెళ్లి అనేదే అచ్చి రాదని తెలిపారు వేణు స్వామి.
ఫెయిల్యూర్ జాబితాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారని వేణు స్వామి చెప్పారు. ఒకవేళ ఈ హీరోయిన్లకి వివాహం అయినా సరే ఫెయిల్యూర్ జాబితాలో వీళ్ళు ఉంటారని వేణు స్వామి చెప్పడం జరిగింది.ప్రభాస్, నయనతార, అనుష్క, రష్మిక మందన్నాల జాతకాల్లో గురువు నీచం లో ఉన్నట్లు తెలిపారు. సమంత జాతకంలో చూసుకున్నట్లయితే గురువు నీచంలో వున్నాడని వేణు స్వామి అన్నారు. అయితే ఎప్పుడైతే కుజుడు కానీ గురువు కానీ నీచంలో వున్నారు అంటే అప్పుడు వాళ్ళ సంసార జీవితం అంత బాగా ఉండదని తెలిపారు. నయనతార పెళ్లి గురించి మాట్లాడుతూ ఆమెకు పెళ్లి జరిగితే ప్రమాదం అంటూ పేర్కోన్నారు.
Astrologer Comments on prabhas Samantha
చివరగా మాట్లాడుతూ సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన్న, నయనతార కెరీర్ 2024 ముగిసిపోతుందని తెలిపారు.2024 వరకే వారికి హీరోయిన్ అవకాశాలు వస్తాయని, ఇక ఆ తర్వాత కొత్త హీరోయిన్స్, కొత్త బ్యాచ్ వస్తుందని తెలిపారు . కొద్ది రోజుల క్రితం వేణు స్వామి.. టాలీవుడ్‌లో మంచి జాతకం ఉన్న హీరో అల్లు అర్జున్ అని చెప్పిన విషయం తెలిసిందే. రాబోయే ఐదేళ్లలో ఆయన జాతకంలో ఎలాంటి మార్పులుండవు. ఆయన తీసే సినిమాలు పాన్ ఇండియా లెవల్లో తక్కువలో తక్కువగా రెండు వందల కోట్ల రూపాయల బిజినెస్‌నే చేస్తాయి. రాసి పెట్టుకోండి. ఆయన చేసే ప్రతి సినిమా రెండు వందల కోట్లను దాటుతుందే తప్ప.. తగ్గదు అని అన్నారు.
Zodiac Sings : జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శుభప్రదమైన అరుదైన రాజయోగాల్లో ఒకటిగా నిలిచేది కేంద్ర–త్రికోణ రాజయోగం. ఇది ఏర్పడినప్పుడు ఒక్క…
Kamal Haasan : దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఆగ్రహ సంపాదించిన కమల్ హాసన్, తన నటనా ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా…
Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై కవిత అనుచరులు దాడి చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా…
Kota Srinivasa Rao : తెలుగు సినిమా రంగానికి విలక్షణమైన పాత్రలతో ప్రాణం పోసిన నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు.…
Star Heroine : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటనతో పాటు గ్లామర్ కారణంగా ఎంతటి…
Teenmar Mallanna : తెలంగాణలో రాజకీయ దుమారం మళ్లీ భగ్గుమంది. ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు…
Kota Srinivasa Rao : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో నాలుగు దశాబ్దాలకు పైగా రాజ్యమేలిన దిగ్గజ నటుడు…
NHPC Apprentice Vacancies 2025 : నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 కోసం…
This website uses cookies.