Auto Ramprasad – Getup Srinu : రాంప్రసాద్ గెటప్ శ్రీను జబర్దస్త్ నుండి తరిమే ప్రయత్నాలు..!

Advertisement
Advertisement

Auto Ramprasad – Getup Srinu : ఈటీవీ జబర్దస్త్ నుండి ఇటీవలే హైపర్ ఆది ఎలిమినేట్ అయిపోయాడు. గతంలో కూడా హైపర్ ఆది జబర్దస్త్ నుండి బయటకు వెళ్లి పోయాడు. కానీ ఆ సమయంలో మళ్లీ వచ్చాడు. కానీ ఈసారి ఆయన పూర్తిగా ఎలిమినేట్ అయినట్లే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తనకు తానుగా వెళ్లి పోయాడా లేదంటే మల్లెమాల వారు సాగనంపారా అనే విషయంపై క్లారిటీ లేదు. మొత్తానికైతే హైపర్ ఆది జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసినట్లే అంటూ బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇక హైపర్ ఆది తర్వాత జబర్దస్త్ నుండి మరికొంత మంది గుడ్‌ బై చెప్పబోతున్నారట.

Advertisement

జబర్దస్త్‌ యొక్క పెద్ద పెద్ద స్టార్స్ కూడా బయటకు వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ విశ్వసనీయంగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ టీం కు చెందిన రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను ఇద్దరు కూడా వెళ్లిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుడిగాలి సుధీర్ వెళ్లి పోయిన తర్వాత వారి టీమ్‌ లో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ఆ మార్పుల విషయంలో రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను అస్సలు సంతృప్తిగా లేరని సమాచారం అందుతుంది. అందుకే వారిద్దరు కూడా జబర్దస్త్ ను వీడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. అతి త్వరలోనే జబర్దస్త్ కి మరియు మల్లెమాల వారు నిర్వహించే

Advertisement

Auto Ramprasad and Getup Srinu god bye to etv jabardasth

ఇతర కార్యక్రమాలన్నింటికీ కూడా రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను గుడ్‌ బై చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. త్వరలో స్టార్ మా లేదా జీ తెలుగు ఛానల్లో ఒక భారీ కామెడీ షో మళ్లీ మొదలు కాబోతుందంట. ఆ కామెడీ షో కోసం వీరంతా రెడీ అవుతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జబర్దస్త్ ఇప్పటికే కమెడియన్స్‌ లేక వేల వేల పోతూ ఉంటే అత్యంత కీలకమైన హైపర్ ఆది ఇప్పటికే వెళ్ళి పోయాడు మరియు రాంప్రసాద్ ఇంకా గెటప్ శ్రీను కూడా వెళ్ళిపోతారని ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

51 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

16 hours ago

This website uses cookies.