Avika Gor : నేటి తరం కుర్రకారుకి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు అవికా గోర్. ప్రతీ ఇంట్లో కూడా ఈమె పేరు తెలుసు. అయితే అవికా కాదు చిన్నారి పెళ్లికూతురు అని చెప్పాలి. అప్పుడు ఈజీగా కనెక్ట్ అయిపోతారు ప్రేక్షకులు. పదేళ్లకే సూపర్ స్టార్ అయిపోయింది ఈ భామ. పదేళ్లకే అన్నీ చేసిన తర్వాత పాతికేళ్లకు చూడటం తప్ప ఇంకేం చేస్తాడు అని ‘అతడు’ సినిమాలో త్రిష చెప్పినట్లుగానే ఇప్పుడు స్టార్ డమ్ అంతా అనుభవించి ఇప్పుడేం చేయాలో తెలియని కన్ఫ్యూజన్‌లో పడిపోయింది అవికా గోర్. హీరోయిన్ గా అడుగులు వేస్తున్న ఈ భామ ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ ని ఫాలో అవుతోంది.
తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్తా మావా’తో పాటు మరో రెండు మూడు సినిమాలు చేసిన అవికా ఆ తర్వాత పూర్తిగా టాలీవుడ్‌కు దూరమైంది. ఇప్పుడు రాజుగారిగది 3తో కచ్చితంగా తనకు లైఫ్ వస్తుందని నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే గ్లామర్ షోకు కూడా తనకు ఎలాంటి అడ్డు లేదని చెప్పకనే చెబుతుంది అవికా గోర్. మొత్తానికి సీరియల్స్‌లో నటిస్తూనే వెండితెరపై కూడా ఓ కన్నేసింది ఈ భామ. త్వరలో బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేయనుందని అంటున్నారు.సోషళ్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అవికా అప్పుడప్పుడు తన బోల్డ్ అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కిస్తుంటుంది. క్యూట్ క్యూట్ లుక్స్ తో కుర్రకారు మతులు పోగొడుతుంటుంది.
తాజాగా ఈ అమ్మడు నాభి అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది. ఇలా అవికాని చూసిన కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడి అందాలని తట్టుకోవడం కాస్త కష్టమే అంటున్నారు. ప్రస్తుతం అవికా పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన అవికా గోర్ వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంది. ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3, నెట్, బ్రో సినిమాలతో ఆకట్టుకుంది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.