Balagam Singer Komuramma :”బలగం” సినిమా చివరిలో.. తోడుగా మా తోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కడికెళ్ళినావు కొమరయ్య.. నీ జ్ఞాపకాలు మరువమయ్యే.. కొమరయ్య..” అంటూ వచ్చే పాట మనసును గుండెను పిండేసేటట్టు ఉంటది. అంతకుముందు “భీమ్లా నాయక్” సినిమాలో టైటిల్ సాంగ్ పాడి మంచి ఫేమస్ అయ్యారు. అటువంటి ఆయన.. తీవ్ర అనారోగ్యంతో గత రెండు దశాబ్దాలుగా.. జీవనం సాగిస్తూ ఉన్నారు. రోజు డయాలసిస్ కోసం దవాఖాన్ల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొనడంతో మొగిలయ్య భర్త కొమురమ్మ కూడా అనేక కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి. అయితే ఇటీవల “బలగం” సినిమా చేసిన సమయంలో..
సినిమా తెలంగాణ నేపథ్యం కలిగిన స్టోరీ కావటంతో మంచి హిట్ కావడంతో.. మొగిలయ్య కష్టాలు తీరిపోయాయి. భార్య కొమురమ్మ ఇచ్చిన ఇంటర్వ్యూలు వైరల్ కావడంతో చాలామంది స్పందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గవర్నమెంట్ నుండి వైద్య శాఖ మంత్రి హరీష్ రావు… వైద్యానికి సంబంధించి ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇవ్వటం జరిగిందట. ఇదే సమయంలో దళిత బంధు పథకం ద్వారా.. ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ ఫలం కూడా కుటుంబానికి అందజేస్తామని ప్రభుత్వ పెద్దలు భరోసా ఇచ్చినట్లు మొగిలయ్య భార్య కొమురమ్మ స్పష్టం చేయడం జరిగింది.
అంతకుముందు తీవ్ర అనారోగ్యం కారణంగా రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ కోసం డబ్బుల కోసం అనేక కష్టాలు ఎదుర్కోన్నట్లు బీపీ షుగర్ పెరగటంతో రెండు కండ్లు ఎఫెక్ట్ అయినట్లు చెప్పుకొచ్చింది. వారానికి మూడు రోజులు హాస్పిటల్ కి వెళ్లి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. ఆర్థికంగా చూస్తే.. చేతిలో డబ్బులు వండేవి కావు. ఇటువంటి క్రమంలో “బలగం” సినిమా ద్వారా పరిస్థితులు మొత్తం మారాయి ప్రభుత్వ పెద్దలు ఆదుకున్నారు అని.. మొగిలయ్య భార్య కొమురమ్మ స్పష్టం చేయడం జరిగింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.