Balakrishna : నందమూరి బాలకృష్ణకు Balakrishna పద్మభూషణ్ అవార్డ్ వచ్చిన సందర్భంగా సోదరి నారా భువనేశ్వరి ఒక స్పెషల్ ఈవెంట్ కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్ లో నందమూరి, నారా ఫ్యామిలీలు అందరు అటెండ్ అయ్యారు. ఐతే ఈ ఈవెంట్ లో సోదరీమణులతో బాలకృష్ణ ప్రశ్నోత్తరాలు ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఈ క్రమంలో తన భార్య వసుంధర గురించి చెప్పారు బాలయ్య. తనకు వసు తన లక్ అని అన్నారు. అంతేకాదు వసుంధర మ్యాన్షన్ హౌస్ రెండు కళ్ల లాంటివి అని అన్నారు. ఇక నారా భువనేశ్వరి మీ ఇన్నేళ్ల కెరీర్ లో ఇష్టమైన హీరోయిన్ ఎవరని అడిగితే.. ఒకరు చెప్పడం కష్టమని ముగ్గురు పేర్లు చెప్పాడు బాలకృష్ణ. Balakrishna అందులో మొదటి పేరు విజయశాంతి రెండో ప్లేస్ రమ్యకృష్ణ. థర్డ్ ప్లేస్ సిమ్రాన్ అని అన్నారు.
సో బాలకృష్ణ కి Balakrishna ఇష్టమైన మొదటి హీరోయిన్ విజయశాంతి అన్నమాట. అప్పట్లో ఆమెతో బాలకృష్ణ చాలా సినిమాలు చేశారు. వాళ్లిద్దరి పెయిర్ ఫ్యాన్స్ కి మంచి ఐ ఫీస్ట్ అందించింది. ఐతే బాలయ్య బాబు తన హీరోయిన్స్ గురించి ఎప్పుడు ఇలా చెప్పలేదు. ఇలా ఇష్టమైన హీరోయిన్స్ గురించి చెప్పడం మాత్రం ఇదే మొదటిసారి.
నందమూరి, నారా ఫ్యామిలీస్ తో పాటుగా బాలయ్యని డైరెక్ట్ చేసిన దర్శకులు కొందరు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. నందమూరి ఫ్యామిలీ అంతా కలిసి చేసుకున్న ఈ స్పెషల్ పార్టీ ఫ్యాన్స్ ని కూడా సర్ ప్రైజ్ చేసింది. ఈ ఈవెంట్ కి ఏపీ సీఎం చంద్రబాబు కూడా రావడం తో ఈ పార్టీకి ప్రత్యేకత ఏర్పడింది. ఈమధ్యనే బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. నెక్స్ట్ సినిమా అఖండ 2 చేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ గోపీచంద్ మలినేనితో సినిమాకు సిద్ధం అంటున్నారు. బాలయ్య ఈ రేంజ్ ఫాం కొనసాగించడం ఆయన ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ అందిస్తుంది. నందమూరి ఫ్యామిలీ అంతా బాలకృష్ణకి వచ్చిన పద్మభూషణ్ అవార్డుతో చాలా సంతోషంగా ఉన్నారు. Vasundhara, Vijayashanthi, Nandamuri Family
Thandel : నాగ చైతన్య Naga Chaitanya తండేల్ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడ సినిమా…
Heart attacks : శీతాకాలంలో చలికి ఒనికి పోతుంటారు. మరి ఈ చలి నుంచి ఏ మన శరీరం వెచ్చదనాన్ని…
PM Modi : బుధవారం ఉదయం ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతున్న గంగా, యమున, పౌరాణిక సరస్వతి నదుల సంగమ…
EPFO : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 7 కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూర్చేలా కొన్ని విప్లవాత్మక…
Radish : మనం తినే ఆహార పదార్థాలు కొన్ని కలిపి తినవచ్చు కొన్ని కలిపి తినకూడని ఉంటాయి. అవి ఫ్రూట్స్ అయినా…
Ysrcp : ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కావటంతో ఏపీ రాజకీయం ఇకపై…
ప్రస్తుత సమాజంలో శరీరంలో కొవ్వు శాతం పెరిగి, ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పనికి గల కారణం వారి జీవన…
Sleeping Habits : ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ లో ఉండి పోతున్నారు. ఇంత ప్రయత్నించినా కూడా…
This website uses cookies.