balakrishna asks prabhas about his affair with anushka
Prabhas : ప్రస్తుతం అందరి చూపు ఆహా ఓటీటీ,Aha OTT, మీదనే. దానికి కారణం.. బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ షో, unstoppable show గురించి. అన్ స్టాపబుల్ షో సీజన్ వన్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. అందుకే దాని రెండో సీజన్ ను తీసుకొచ్చారు. ఇప్పటికే 5 ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. ఆరో ఎపిసోడ్ కు బాలయ్య బాబు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,Pan India star Prabhas, నే తీసుకొచ్చారు. ప్రభాస్ తో బాలయ్య బాబు షో అంటే మామూలుగా ఉంటుందా? రచ్చ రచ్చే కదా. ప్రభాస్ ఒక షోకు రావడం అనేది చాలా అరుదు.
ఆయన చాలా తక్కువగా షోలలో కనిపిస్తుంటారు. కానీ.. బాలయ్య బాబు,Balayya Babu రిక్వెస్ట్ చేయడంతో ప్రభాస్, Prabhas, అన్ స్టాపబుల్ షోకు వెళ్లారట. ప్రభాస్ తో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా ఆ షోకు వెళ్లారు. ఇద్దరూ కలిసి ఆ షోలో చేసిన రచ్చ మామూలుగా లేదు. వీళ్ల ఎపిసోడ్ టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఆ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. బాలయ్య బాబు మామూలుగానే ఎంటర్ టైన్ మెంట్ బీభత్సంగా ఉంటుంది. తాజాగా బాలయ్య బాబు ప్రభాస్ తో చాలా క్లోజ్ గా మాట్లాడారట. అన్నీ పర్సనల్ ప్రశ్నలే అడిగి చాలా ఇబ్బంది పెట్టారట.
balakrishna asks prabhas about his affair with anushka
చివరకు అనుష్కతో ఎఫైర్ గురించి కూడా బాలయ్య బాబు,Balayya Babu, ప్రభాస్,Prabhas ను ప్రశ్నించారట. అనుష్కతో అఫైర్ ఎంత వరకు వచ్చిందంటూ బాలయ్య బాబు ప్రశ్న వేయడంతో ప్రభాస్ ఫేస్ ఒక్కసారిగా మారిపోయిందట. మా ఇద్దరికీ పెళ్లి కూడా అయిపోయిందంటూ మీడియా చాలా సార్లు మా పెళ్లి చేసిందంటూ ఫన్నీగా ప్రభాస్ ఆన్సర్ ఇచ్చారట. అయితే.. ఈ ఎపిసోడ్ ప్రోమో,Episode promo,ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. అలాగే.. ఎపిసోడ్ మొత్తాన్ని న్యూ ఇయర్ కానుకగా.. డిసెంబర్ 31న స్ట్రీమింగ్ చేయనున్నారు.
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
Airport | శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఒక ఇండిగో విమానానికి Indigo పెను ప్రమాదం తప్పింది.…
Heart |ఈ రోజుల్లో గుండె జబ్బులు చాలా త్వరగా, చిన్న వయస్సులోనే వస్తున్నాయి. ఊహించని రీతిలో హార్ట్‌అటాక్స్, స్ట్రోక్స్ వంటి…
Guava vs orange | విటమిన్ C అనేది శరీర ఆరోగ్యానికి అత్యవసరమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని బలపరచడమే…
This website uses cookies.