balakrishna once again comments on anr video
Balakrishna : నటసింహం నందమూరి బాలయ్య బాబు “వీరసింహారెడ్డి” సక్సెస్ మీట్ లో హోదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అక్కినేని తోక్కినేని.. ఆ రంగారావు… ఈ రంగారావు అంటూ నోరు జారారు. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను అక్కినేని ఫ్యామిలీ లో నాగచైతన్య మరియు అఖిల్ పరోక్షంగా బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా ఖండించడం జరిగింది. దీంతో ఈ వివాదం ఉన్న కొద్ది పెరుగుతూ ఉన్న క్రమంలో నిన్నటి వరకు బాలకృష్ణ పెద్దగా ఏమి స్పందించలేదు.
అయితే ఈ క్రమంలో పార్టీకి సంబంధించి ఓ కార్యక్రమంలో… పాల్గొన్న బాలకృష్ణ ఈ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. అక్కినేని… తొక్కినేని అని తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూనే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “నాగేశ్వరరావుకి.. నేనంటే చాలా ఇష్టం. ANR ఇంటిలో ఉన్న పిల్లలందరి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించేవారు. ఆప్యాయంగా పలకరించేవారు. ఎందుకంటే ఆయనకీ ఆప్యాయత అక్కడ (అక్కినేని కుటుంబం) లేదు.
balakrishna once again comments on anr video
ఇక్కడ ఉంది. గుర్తుపెట్టుకోండి అంటూ వెటకారంగా నవ్వారు. ఇదే సమయంలో తాను నాగేశ్వరరావుని బాబాయ్ అని పిలిచే వాడిననీ తెలిపారు. దీంతో నాగార్జునను ఉద్దేశించే ఇలా బాలయ్య కౌంటర్లు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు సరికొత్త డిస్కషన్ స్టార్ట్ అయింది.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.