
Balakrishna Unstoppable 2 for Time fix The first episode of the second season on August 15
BalaKrishna : బాలకృష్ణ అంటే మాస్ అనే సంగతి మనందరికి తెలిసిందే. ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది అఖండ సినిమతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ఇప్పుడు గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత అనీల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. అయితే బాలయ్య క్రేజ్ అమాంతం పెంచిన షో అన్‌స్టాపబుల్. ఇందులోని ప్రముఖులను ఇంటర్వ్యూ చేసే విధానం ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు నుంచి ఎన్నో విషయాలను రాబట్టారు బాలయ్య బాబు.
సందడి షురూ కానుందా?ఆ తర్వాత వచ్చిన ఎపిసోడ్స్ నుంచి ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చారు.. చివరిగా మహేష్ బాబు తో ఈ ఎపిసోడ్ సీజన్-1 ముగిసింది. ఇక ఈ సీజన్ వన్ ముగిసే సమయంలో కచ్చితంగా సీజన్ టూ ఉండనే ఉంటుంది అని అందరూ భావించారు అలాగే అందుకు సంబంధించి హింట్ కూడా ఇచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది దసరా సందర్భంగా సీజన్-2 కి సంబంధించి మొదటి ఎపిసోడ్ విడుదల చేయబోతున్నట్లు ఆహా నుంచి , బాలయ్య సన్నిహితుల నుండి ఈ సమాచారం అందుతోంది.
balakrishna unstoppable starts soon
తాజాగా ఆహ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో కూడా బాలయ్య పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ రామచంద్ర గురించి బాలయ్య బాబుని ప్రశ్నించగా చాలా పాజిటివ్ గా చెప్పడం జరిగింది. తప్పకుండా ఒక మంచి సీజన్ ను అన్ స్టాపబుల్ ప్రేక్షకులకు అందించ బోతున్నట్లుగా తెలియజేశారు బాలయ్యబాబు. సీజన్ టు ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది అనే విధంగా ఒక అప్డేట్ రావడం జరుగుతోంది. మరొక విషయం ఏమిటంటే ఇందులో చిరంజీవి మొదటి సారి గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.