balayya supporting shyam singha roy film
Shyam Singha Roy : నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ ఫిల్మ్ ఈనెల 24 న విడుదల కానుంది. ఈ సినిమాను నందమూరి నటసింహం బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారు. నాని ఇటీవల ‘ఆహా’ అన్ స్టాపెబుల్ షోకు అతిథిగా హాజరై ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య నానిని సపోర్ట్ చేసేందుకుగాను ‘శ్యామ్ సింగరాయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని అభిమానులతో ముచ్చటించి, మూవీ యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.ఈ నెల 2న ‘అఖండ’ చిత్రం విడుదలైన సంగతి అందరికీ విదితమే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ‘అఖండ’మైన రెస్పాన్స్ వచ్చింది.
‘అఖండ ’ఫిల్మ్ తర్వాత వరుసగా చిత్రాల విడుదల కొనసా..గుతున్నాయి. శుక్రవారం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా ముందుకు సాగుతోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. ‘అన్ స్టాపెబుల్’ షోలో నాని తన జీవితంలో జరిగిన సంఘటనలను బాలయ్యతో షేర్ చేసుకున్నారు.ఈ క్రమంలోనే బాలయ్య సినిమాలోని ‘ఫ్లూటు జింక ముందు..ఊదు’ అనే డైలాగ్ చెప్పాడు. ఇక బాలయ్య సైతం నాని గురించి అత్యద్భుతంగా అభివర్ణించాడు. సెల్ఫ్ మేడ్‌కు సర్ నేమ్ ‘నాని’ అంటూ ఇంట్రడ్యూస్ చేసి.
balayya supporting shyam singha roy film
.. ఆ తర్వాత నానిని కుశల ప్రశ్నలు వేసి తర్వాత సినీ కెరీర్ గురించి అడిగారు. అలా మొత్తంగా సీనియర్ హీరో బాలయ్యతో నేచురల్ స్టార్ నాని ఓ బాండ్ అయితే క్రియేట్ చేసుకున్నారు.ఈ క్రమంలోనే నాని సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ సపోర్ట్ చేసేందుకుగాను బాలయ్య ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ పిక్చర్‌లో నేచురల్ స్టార్ నాని సరసన హీరోయిన్స్‌గా సాయిపల్లవి, కృతిశెట్టి మడోనా సెబాస్టియన్ నటించారు.
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
This website uses cookies.