Bhagyashri Borse : ఎనర్జిటిక్ జోడి..రామ్ సరసన క్రేజీ భామకి ఛాన్స్..!
Bhagyashri Borse : టాలీవుడ్ Tollywood ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని Ram Pothineni కి ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత ఒక్క హిట్ పడలేదు. ఆయన సరైన హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం పీ మహేశ్ బాబు డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాన్ని నవంబర్ 21న నిర్వహిస్తున్నట్టు ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన ప్రీ లుక్‌లో సైకిల్‌ను తోసుకుంటూ వెళ్తూ క్యూరియాసిటీ పెంచుతున్నాడు రామ్.ఇక మాస్ మాహారాజా రవితేజ Ravi Teja సరసన మిస్టర్ బచ్చన్ mr bachchan Movie సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది భాగ్య శ్రీ బొర్సే. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఈ సినిమా విడుదలకు ముందే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు కట్టిపడేసింది. కానీ ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు.ప్రస్తుతం తెలుగులో ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లుగా సమాచారం. RAPO 22 పేరుతో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సేను ఎంపిక చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నారు.అందమైన ప్రయాణంలో భాగమవుతున్న భాగ్యశ్రీబోర్సేకు స్వాగతం పలుకుతూ మేకర్స్ విడుదల చేసిన స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
Bhagyashri Borse : ఎనర్జిటిక్ జోడి..రామ్ సరసన క్రేజీ భామకి ఛాన్స్..!
రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్‌తో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన భాగ్య శ్రీ బోర్సే.. ఈ సినిమాలో అందాలు ఆరబోసినా బాక్సాఫీస్ వద్ద సినిమా ఢీలా పడిపోయింది. మరి రామ్ సినిమాతోనైనా బ్రేక్ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.ఈ అమ్మడు సోషల్ మీడియాలో Socila Media అంతగా యాక్టివ్ గా కనిపించదు. ఎప్పుడో ఒకసారి క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.కాని కనిపించిన ప్రతి సారి కూడా తన క్యూట్ పిక్స్ తో కేక పెట్టిస్తుంటుంది. Ram Pothineni
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.