bhimla nayak is a young director who missed the chance to direct
Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అశేష అభిమానులకు నిరాశ కలిగించే వార్త చెప్పారు ప్రొడ్యూసర్స్. పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కావాల్సి ఉంది. కానీ, అదే టైంకు పెద్ద చిత్రాలు ‘ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్’ విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర విడుదల తేదీని మార్చినట్లు ప్రొడ్యూసర్స్ తెలిపారు. విడుదల తేదీని ఫిబ్రవరి 25 …శివరాత్రికి మార్చినట్లు అనౌన్స్ చేశారు.వచ్చే ఏడాది జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’, 14న ‘రాధేశ్యామ్’ వంటి పాన్ ఇండియా సినిమాల విడుదలనేపథ్యంలో థియేటర్స్‌కు ఇబ్బందులు రాకుండా ఉండేందుకుగాను.
సినిమా పరిశ్రమకు లాభం జరిగేందుకుగాను చిత్ర విడుదల పోస్ట్ పోన్ చేసినట్లు ప్రొడ్యూసర్స్ పేర్కొన్నారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల పోస్ట్ పోన్ విషయమై ప్రొడ్యూసర్ చినబాబు, హీరో పవన్ కల్యాణ్‌ను సంప్రదించినట్లు దిల్ రాజు తెలిపారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.ఫిబ్రవరి 25న ‘ఎఫ్ 3’ సినిమా విడుదల కావాల్సి ఉందని, కానీ, ఆ తేదీని ‘భీమ్లానాయక్’ కోసం ఇచ్చేసినట్లు దిల్ రాజు తెలిపారు. ఏప్రిల్ 14న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ విడుదల అవుతుందని, ఏప్రిల్ 29న ‘ఎఫ్ 3’ రిలీజ్ అవుతుందని ఈ సందర్భంగా దిల్ రాజు వివరించారు.
Bheemla nayak film release post poned
ఇకపోతే ఏప్రిల్ 1న సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’ మూవీ విడుదల కానుంది. ‘భీమ్లానాయక్’ చిత్రం మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్. ఈ చిత్రానికి సాగర్ .కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇకపోతే చిత్రానికి ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్‌గా నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించింది.
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
This website uses cookies.