big boss 5 telugu Shanu vs siri
Big Boss Telugu Season5 : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ గత సీజన్స్‌తో పోల్చితే ఈ సారి డిఫరెంట్‌గా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. 19 మందితో స్టార్ట్ అయిన షో లో ప్రజెంట్ 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇకపోతే ఈ షోలో మొదటి నుంచి కలిసి మెలిసి ఉన్న షణ్ముక్ జస్వంత్ , సిరి మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. ఈ విషయం స్టార్ మా వారు ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ప్రోమో ద్వారా స్పష్టమైంది.
big boss 5 telugu Shanu vs siri
స్టార్ మా విడుదల చేసిన సదరు ప్రోమోలో షణ్ముక్ జస్వంత్ ఏడుస్తుండగా, సిరి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే తాను ఒంటరిగా ఫీల్ అవుతున్నానని షణ్ముక్ అనగా, సిరి తన తలను తానే బాదుకుంటుంది. ఆ తర్వాత షణ్ను ఒడిలో పడుకునే ప్రయత్నం చేస్తుంది. అలా చేసినప్పటికీ షణ్ముక్ జస్వంత్ కన్విన్స్ కాడు. గేమ్ కోసం అలా చేస్తున్నావని ఆరోపిస్తాడు. దాంతో హర్ట్ అయిన సిరి రూం లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది.
రూం వద్దకు వెళ్లి షణ్ముక్ డోర్ ఓపెన్ చేయాలని సిరిని అడుగుతాడు. అయినప్పటికీ సిరి డోర్ ఓపెన్ చేయదు. దాంతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ వెంటనే పరిగెత్తుకుని వచ్చి డోర్ ఓపెన్ చేయాలని సిరిని అడుగుతారు. అంతటితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇంతకీ సిరి రూం లోపల ఏం చేస్తుందో అనే ఆసక్తిని పెంచేలా ప్రోమో ఉంది. ఈ ప్రోమో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.