Bigg Boss 5 Telugu beauty ashu reddy comments viral on social media
Bigg Boss 5 Telugu ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో చాలా ప్రత్యేకం హాట్ బాంబ్ అషు రెడ్డి. ముందు డబ్ స్మాష్ ఆర్టిస్ట్‌గా ఫేమస్ అయిన అషు రెడ్డి జూనియర్ సమంతగా ఫుల్ పాపులర్ అయింది. ఆ తర్వాత అదే పాపులారిటీతో బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో అడుగుపెట్టి రచ్చ రచ్చ చేసింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తూ రోజూ కొన్ని ఫొటోలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది.
Bigg Boss 5 Telugu beauty ashu reddy comments viral on social media
‘ఫోటో ఎవ్రీ డే’ అనే ట్యాగ్ ఉపయోగిస్తూ ప్రతి రోజూ అషు రెడ్డి షేర్ చేస్తున్న హాట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన అందాల తలపులు తెరుస్తూ కుర్రకారు చూపు తనవైపు తిప్పుకుంటోంది ఈ ముద్దగుమ్మ. దీంతో అంతకంతకూ ఆమె ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన హాట్ ఫోటో షూట్ షేర్ చేసిన ఈ బ్యూటీ.. దానిపై అంతకుమించి అనేలా కామెంట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Bigg Boss 5 Telugu beauty ashu reddy comments viral on social media
తొడలు కనిపించేలా డ్రెస్సు వేసి యమ ఆకర్షిస్తున్న అషు.. నేను వేడి గులాబీని కాదు, తీపి ముల్లును అంటూ కొంటె కామెంట్ ట్యాగ్ చేసింది. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బ్యూటిఫుల్ అషు, అవుట్‌ఫిట్ అదిరింది మేడం అంటూ సెక్సీ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. అప్పటినుంచి మరింత హాట్ హాట్‌గా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
This website uses cookies.