nagarjuna offers to lahari
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో హోస్ట్ అనేవాడు అందరినీ సరిసమానం చూడాలి. ఎవరు తప్పు చేసినా కూడా మందలించగలిగాలి. అసలు తప్పు ఎందుకు జరిగింది? ఎవరి వల్ల జరిగిందో కనిపెట్టి ఇద్దరినీ శిక్షించాలి. అంతే కానీ ఒక మాట పట్టుకుని దాన్నే సాగదీస్తూ ఒక్కడినే నిందితుడిగా చేయడం కరెక్ట్ కాదు. కానీ నిన్ననాగార్జున చేసిన పని మాత్రం అదే. పాపం సన్నీని కార్నర్ చేసేశాడు. తన ఉద్దేశ్యం అది కాదని చెబుతున్నా వినిపించుకోలేదు. తప్పు చేశాడని నిర్దారించేశాడు.
తంతా, అప్పడం అవుతావ్.. యూట్యూబ్ వరకే అంటూ ఇలాంటి కొన్ని మాటలు సన్నీ వదిలాడు. అది తప్పే. కానీ తన ఇంటెన్షన్ అది కాదంటూ చెప్పేందుకు సన్నీ ఎంత ప్రయత్నించినా వినిపించుకోలేదు. తంతాను అన్నావా? లేదా? అన్నావా? లేదా?.. అమ్ముతాను అని అన్నావా? లేదా? నిన్ను అమ్ముతాను అని అన్నావా? లేదా? అంటూ సన్నీని కార్నర్ చేశాడు. దీంతో సన్నీ కూడా అడ్డంగా బుక్కయ్యాడు. మాటలు మార్చడంతో సన్నీ నిలువునా దొరికిపోయాడు.
Bigg Boss 5 Telugu Netizens Fires On Nagarjuna In Sunny Matter
అలాంటి మాటలు మాట్లాడలేదు అంటూ సన్నీ బుకాయించాడు. వీడియోలతో అడ్డంగా దొరికిపోయాడు. అయితే సన్నీ తప్పులు కొన్ని ఉన్నా కూడా అవతలి వారి తప్పులు కూడా ఉన్నాయి.. వారిని మాత్రం ఏమీ అనలేని నాగార్జున.. సన్నీని బలి చేశాడు. ముద్దాయి అని ముద్ర వేశాడు. అలా మొత్తానికి నాగార్జున తన హోస్టింగ్ స్థాయి ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. బిగ్ బాస్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వెళ్తే ఇలానే ఉంటుందని నెటిజన్లు నాగార్జున మీద దుమ్మెత్తిపోస్తున్నారు.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.