Bigg Boss 5 Telugu Ravi Secret Task Got Fail
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ పదో వారంలో రకరకాల ఘటనలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రవి గురించి. బీబీ హోటల్ టాస్క్‌లో భాగంగా రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఎవ్వరూ కనిపెట్టకూడదు.. ఎవ్వరైనా పసిగడితే సీక్రెట్ టాస్క్‌లోఓడిపోయినట్టే అని చెప్పారు. కానీ రవి చేసిన ప్రతీ టాస్కును అందరూ కనిపెట్టేశారు. అది సీక్రెట్ టాస్క్ అని అందరూ కనిపెట్టేశారు. పప్పులో ఉప్పు, నీళ్లో కారం, మానస్ ప్రియాంకల మీద పడటం, వారిని డిస్టర్బ్ చేయడం వంటివి చేశాడు.
కాజల్ డబ్బులను దొంగతనం చేయడం ఇలా రవి ఎన్ని పనులు చేసినా కూడా రవి మీద అందరికీ అనుమానం వచ్చింది. అది సీక్రెట్ టాస్క్ అయి ఉంటుందని అంతా కనిపెట్టేశారు. కానీ చివరకు మాత్రం రవి సీక్రెట్ టాస్కులో గెలిచినట్టు ప్రకటించాడు బిగ్ బాస్. దీంతో అందరూ ఫైర్ అవుతున్నారు. సీక్రెట్ టాస్క్ అంతా కనిపెట్టేశారు. అయినా కూడా విన్ అయ్యాడని ఎలా చెబుతారు అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దొంగతనం చేయడం షన్ను చూశాడు.
Bigg Boss 5 Telugu Ravi Secret Task Got Fail
నీళ్లలో కారం కలపడంపై కాజల్ కనిపెట్టింది. రవి చేసి ఉంటాడని చెప్పింది. ఇన్ని రకాలుగా దొరికినా కూడా రవికి కెప్టెన్సీ కంటెండర్‌గా చాన్స్ ఇవ్వడం సరైన నిర్ణయం కాదని అంతా భావిస్తున్నారు. అయితే దీనిపై బిగ్ బాస్ టీం ఏమైనా స్పందిస్తుందా? అంటే అదేమీ ఉండదు. ముందు నుంచి కూడా బిగ్ బాస్ టీం రవికి ఫేవర్‌గా పని చేస్తోందనే ముద్ర పడిపోయింది. రవిని తదుపరి వారం కాపాడేందుకు ఇలా చేసి ఉంటారేమో అని అనుమాన పడుతున్నారు.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.