Uma Devi In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు Bigg Boss 5 Telugu ఇంట్లో రెండో నామినేషన్ ప్రక్రియ ఓ రేంజ్‌లో జరిగింది. దీని కోసం గానూ బిగ్ బాస్ తన కంటెస్టెంట్లను రెండు టీంలు విడగొట్టాడు. వోల్ఫ్ టీం, ఈగల్ టీం అని పెట్టాడు. అలా రెండు టీంలోని సభ్యులను గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చాడు. అక్కడ అసలు ట్విస్ట్‌ను వదిలాడు. ఇందులో ఉమా, లహరి, మానస్, జెస్సీ, రవి, సన్నీ, శ్వేత, నటరాజ్, కాజల్ వోల్ఫ్ (నక్క) టీంలో ఉన్నారు. లోబో, విశ్వ, యానీ, శ్రీరాం, ప్రియ, హమీద, సిరి, షణ్ముఖ్, ప్రియాంకలను బిగ్ బాస్ ఈగిల్ టీంలో వేశాడు. ఇ క ఓ టీంలోని సభ్యులను ఇతర టీంలోని ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాల్సిందిగా తెలిపాడు.
Uma Devi In Bigg Boss 5 Telugu
ఇక ఇందులో ఒక్కొక్కరు ఇద్దరు కంటెస్టెంట్లు నామినేట్ చేస్తూ రకరకాల కారణాలు చెప్పారు. నామినేట్ చేయడం, సారీలు చెప్పడం ఈ సారి కంటెస్టెంట్లకు పరిపాటి అయింది. ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని కొందరు.. తక్కువ మాట్లాడుతున్నావ్ అని కొందరు నామినేట్ చేసేశారు. ఈ నామినేషన్ మొత్తంలో లహరి, శ్వేతా వర్మ, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్‌లు చెప్పిన కారణాలు కచ్చితంగా నవ్వు వచ్చేలా ఉన్నాయి. అలా చివరకు ఏడుగురు సభ్యులు నామినేషన్‌లోకి వచ్చారు.
Uma Devi In Bigg Boss 5 Telugu
ఉమా దేవీ, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, కాజల్, లోబో, ప్రియ, ప్రియాంక సింగ్‌లు నామినేషన్‌లోకి వచ్చారు. ఇక ఇందులో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఉమాదేవీ, నటరాజ్ మాస్టర్లు డేంజర్ జోన్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. నిన్నటి బూతు పురాణంతో ఉమా దేవికి నెగెటివిటీ పెరిగింది. కానీ ఆమెలాంటి వాళ్లు ఇంట్లో ఉంటే మజా ఉంటుందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి వారం చివరి వరకు ఎలాంటి పరిణామాలు జరుగుతాయ్.. ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.