Bigg Boss 6 Shanmukh another to youtuber Bigg Following will be contestant ott
Bigg Boss 6 Shanmukh : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, త్వరలో ప్రారంభమయ్యే ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ సీజన్ ఓటీటీ వర్షన్‌గా ఉండబోతున్న నేపథ్యంలో 24 గంటలు లైవ్ టెలికాస్ట్ అవుతుంటుంది. నిర్వాహకులు ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుండగా, ఇందులో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో బోలెడన్ని వార్తలొస్తున్నాయి.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. నిర్వాహకులు ఇప్పటికే కొంత మందిని కంటెస్టెంట్స్ గా సెలక్ట్ చేశారట. ఈ షోకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. కంటెస్టెంట్స్ వెరీ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఉండబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత సీజన్‌లో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ను తీసుకున్నారు. కాగా, ఈ సీజన్ సిక్స్ ఓటీటీలో మరో టాప్ యూట్యూబర్‌ను తీసుకోబోతున్నారట.ఓటీటీ బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు కోసం తీసుకోబోయే ప్రతీ కంటెస్టెంట్ కూడా బయటి జనాలకు అందరికీ తెలిసిన వ్యక్తి అయి ఉండాలని నిర్వాహకులు భావిస్తున్నారట.
Bigg Boss 6 Shanmukh another to youtuber Bigg Following will be contestant ott
గత సీజన్ లో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునేంత వరకు వెళ్లాడు. చివరకు రన్నరప్ గా మిగిలాడు. కాగా, ఈ సారి సీజన్ సిక్స్ లో రాబోయే టాప్ యూట్యూర్ కమ్ కంటెస్టెంట్ ఎక్కడి వరకు వెళ్తాడో చూడాలి. ఈ క్రమంలోనే ఈ సారి రియాలిటీ షో లోకి తీసుకోబోయే కంటెస్టెంట్ చాలా పాపులర్ యూట్యూబర్ అయి ఉండాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అందు కోసం సెర్చ్ చేస్తున్నారట. ఈ సారి ఓటీటీ వర్షన్ సీజన్‌లో కంటెస్టెంట్స్ అందరూ కేవలం తెలుగు భాషలోనే కాకుండా సౌతిండియన్ లాంగ్వేజెస్ అన్ని వచ్చిన వాళ్లు అయి ఉండాలని అనుకుంటున్నారట.
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
This website uses cookies.