Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4న మొదలైంది. ఈసారి 21 మంది కంటెస్టంట్స్ తో ఈ షో మోలవగా ప్రస్తుతం 10 వారాలు ముగించుకోగా 9 మంది ల్కంటెస్టంట్స్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. హోస్ట్ గా నాగార్జున ఈసారి రఫ్ఫాడించేస్తున్నారు. అయితే హౌస్ మెట్స్ లో ఒకరు కింగ్ నాగార్జునకి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదెలా అంటే బిగ్ బాస్ షోలో సమంత అనారోగ్యం గురించి లీక్ అయ్యిందట. ఎలా తెలిసిందో ఏమో కానీ సమంత ఆరోగ్యం గురించి ఓ హౌస్ మెట్ నాగార్జునని అడిగారట. అసలు హౌజ్ లో వాళ్లకి ఈ విషయం ఎలా తెలిసింది అన్నదే ఒక ట్విస్ట్ అయితే..
నాగార్జునని సమంత గురించి అడగడం కూడా అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. అక్కినేని ఇంటికి కోడలిగా వచ్చిన సమంత 3 ఏళ్లకే చైతన్య నుంచి దూరమైంది. ఈ ప్రేమ జంట విడిపోడానికి కారణాలు ఏంటో కూడా తెలియలేదు. అయితే సమంత మాత్రం అక్కినేని ఫ్యామిలీకి దూరమైనా అందరితో టచ్ లోనే ఉంటున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చైతుతో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటుందట సమంత. ఆమెకు వచ్చిన ఈ మయోసైటిస్ వ్యాధి గురించి కూడా అక్కినేని ఫ్యామిలీకి ముందే తెలుసని అంటున్నారు.
Bigg Boss 6 Telugu housemate ask to nagarjuna about samantha health issue
ఏది ఏమైనా సమంత గురించి హౌస్ లో ఎలా లీక్ అయ్యింది అన్నది అర్ధం కాలేదు కానీ సమంత ఆరోగ్యం గురించి అడిగి నాగార్జున మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారట ఓ హౌస్ మెట్. ఇంతకీ ఆ హౌజ్ మెట్ ఎవరు.. నాగార్జున ఆమెకు ఎలా సమాధానం ఇచ్చారు అన్నది ఈ వీకెండ్ ఎపిసోడ్ లో తెలుస్తుది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 11వ వారం నడుస్తుంది. లాస్ట్ వీక్ స్ట్రాంగ్ కంటెస్టంట్ గీతు ఎలిమినేట్ అవడం ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. తన ఎలిమినేషన్ గీతు కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదు. అందుకే ఆమె స్టేజ్ మీద అంతగా బాధపడ్డది. ఈ వారం కూడా ఎలిమినేషన్ రసవత్తరంగా ఉంటుందని చెప్పొచ్చు.
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
This website uses cookies.