Bigg Boss 6 Telugu inaya sulthana doing well or not voting
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో ఈసారి ఇనయా ఒక ఫైర్ బ్రాండ్ గా ఏర్పడింది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి నానా రచ్చ చేస్తుంది. హౌస్ లో ఏ ఒక్కరితో కూడా క్లోజ్ గా ఉండని ఇనయా తన దారి తనదే అన్నట్టు ప్రవర్తిస్తుంది. మరీ ముఖ్యంగా శ్రీహాన్, ఫైమాల మీద అమ్మడు ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది. ఆటలో మాత్రమే అరుచుకోవడం.. కొట్టుకోవడం లాంటివి జరిగినా ఆట తర్వాత కూడా ఇనయా ఆ కోపాన్ని ప్రదర్శిస్తుంది. అందుకే ఆమెతో ఫైమా, శ్రీహాన్ మాట్లాడటం మానేశారు. సోమవారం జరిగిన నామినేషన్స్ లో కూడా దాదాపు ఆమెకు 8, 9 నామినేషన్స్ పడ్డాయి.
అయితే హౌస్ లో ఒక విధంగా ఆమెను అందరు టార్గెట్ చేయగా బయట ఆడియన్స్ నుంచి బీభత్సమైన సపోర్ట్ వస్తుంది. ఈసారి నామినేషన్స్ జరిగి ఓటింగ్స్ ఓపెన్ అవగానే ఇనయూఅకి ఒక రేంజ్ లో ఓటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఓ విధంగా ఇది ఇనయాకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. హౌస్ లో ఆమె ఎటాకింగ్ ఆట అదిరిపోతుంది. తన ఆట తీరుపై ఎవరికి ఎలాంటి అవగాహన లేకుండా కన్ ఫ్యూజ్ గా ఆడుతూ వస్తున్న ఇనయా తనకు సపోర్ట్ చేస్తున్న వారితో కూడా గొడవ పడుతూ వస్తుంది. ఇన్నాళ్లు ఫైమాతో ఫ్రెండ్ షిప్ చేసిన ఇనయా ఆమె అంటే అసలు పడని విధంగా తయారయ్యింది.
Bigg Boss 6 Telugu inaya sulthana doing well or not voting
ఇనయా ఆడుతున్న ఆట కరెక్టా కాదా అన్నది ఆడియన్స్ వేస్తున్న ఓట్లని బట్టి చెప్పొచ్చు. అయితే ఇనయా ఫైర్ బ్రాండ్ లా ఆడట తప్పు కాదు కాని కొన్నిసార్లు నోరు జారి అవతల వారిని అనరాని మాటలు అంటుంది. అదే ఆమెకు మైనస్ అవుతుంది. అంతేకాదు సూర్య ఎలిమినేషన్స్ కి కూడా పరోక్ష కారణం ఇనయానే అని చెప్పుకుంటున్నారు. తప్పో ఒప్పో ఇనయా ఇదే రేంజ్ దూకుడు చూపిస్తే మాత్రం టాప్ 1,2 లో కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు బిగ్ బాస్ రివ్యూయర్స్.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.